అన్వేషించండి
YS Sharmila Hunger Strike: సిరిసిల్ల జిల్లాలో వైఎస్ షర్మిల నిరాహార దీక్ష.. ఆ ఫ్యామిలీకి పరామర్శ
సిరిసిల్ల జిల్లాలో వైఎస్ షర్మిల నిరాహార దీక్ష
1/7

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం గొల్లపల్లె గ్రామంలో ఒక రోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.
2/7

ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న మహేందర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి అక్కడే నిరాహార దీక్ష చేశారు.
Published at : 03 Aug 2021 12:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















