అన్వేషించండి
In Pics: కొత్త సచివాలయ నిర్మాణం ఎంత పూర్తయిందో చూడండి.. సందర్శించిన సీఎం కేసీఆర్
కొత్త సచివాలయ సందర్శనలో సీఎం కేసీఆర్
1/6

హైదరాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం (ఆగస్టు 7) పరిశీలించారు. నిర్మాణ సైట్‌లో దాదాపు 3 గంటల పాటు అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి కేసీఆర్ కాలినడకన సందర్శించారు. సచివాలయ భవన సముదాయానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక అంతస్తు వరకు శ్లాబ్ పనులు పూర్తయ్యాయి. రెండో అంతస్తు శ్లాబ్ పనులు దాదాపు 60 శాతం వరకూ పూర్తయ్యాయి.
2/6

అయితే, నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయని అధికారులు, ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, ఇంజినీర్లతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సచివాలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
Published at : 08 Aug 2021 08:31 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















