తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను శనివారం సాయంత్రం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. బతుకమ్మ వీడియోను బుర్జ్ ఖలీఫా తెరపై రెండుసార్లు ప్రదర్శించారు
బతుకమ్మను బుర్జ్ ఖలీఫాపై 8 రంగుల్లో ఆవిష్కరించారు. బతుకమ్మ చిత్రంతో బుర్జ్ ఖలీఫా మొత్తం రంగులమయమైంది. ఆ తర్వాత మూడు భాషల్లో బతుకమ్మ పేరును ప్రదర్శించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర చిత్ర పటం ప్రదర్శితమైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మ ప్రదర్శించారు.
ఆ తర్వాత జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై జై తెలంగాణ నినాదాలను తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ జాగృతి పేరును కూడా ప్రదర్శించారు.
TDP Politburo Meeting: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం - 20 అంశాలపై చర్చ
KCR in Khammam: అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్ - ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం
International Day of Forests 2023: సైకిల్ తొక్కిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి- ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం
Telangana New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
YS Sharmila Photos: వైఎస్ షర్మిల మౌన దీక్ష - బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!