అన్వేషించండి
In Pics: రోడ్డుపక్కన టీ కొట్టుకు చంద్రబాబు, స్థానికులతో ముచ్చట్లు - ఫోటోలు
చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో కాసేపు ఆగారు. రోడ్డు పక్కన ఓ టీ దుకాణం ముందు కాసేపు కూర్చున్నారు.
టీ షాపు ముందు చంద్రబాబు
1/5

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో కాసేపు ఆగారు.
2/5

రోడ్డు పక్కన ఓ టీ దుకాణం ముందు కాసేపు కూర్చున్నారు.
Published at : 13 Jun 2023 10:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















