అన్వేషించండి

ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువు- రామోజీరావు కథ ప్రతి సామాన్యుడికి ఓ స్ఫూర్తి పాఠం

Ramoji Rao Death: రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు తుదిశ్వాస విడిచారు.ఆయన భౌతిక కాయానికి వివిధ రంగాల ప్రముఖులు, కుటుంబ సభ్యులు, రామోజీ గ్రూప్‌ సంస్థల సిబ్బంది నివాళి అర్పిస్తున్నారు.

1/9
రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(88) ఇవాళ కన్నుమూశారు. ఐదో తేదిన అస్వస్థకు గురైన ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఈ వేకువజామున కన్నుమూశారు.

2/9
ఆసుపత్రి నుంచి రామోజీరావు మృతదేహాన్ని తీసుకొచ్చి ఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్‌ భవనంలో ఉంచారు. ఆయన భౌతిక కాయానికి వివిధ రంగాల  ప్రముఖులు, కుటుంబ సభ్యులు, రామోజీ గ్రూప్‌ సంస్థల సిబ్బంది నివాళి అర్పిస్తున్నారు.

3/9
అందుకే ఒక రైతు బిడ్డగా ప్రారంభమైన రామోజీరావు ప్రయాణం మహా సామ్రాజ్యాధినేత ఎదిగారు. ఇందులో ఆయన ఎన్నో ఒడిదుడుకులు చూశారు. అయిన ఎక్కడా తలవంచిందిలేదు. వెనక్కి తగ్గింది లేదు. పోరాట స్ఫూర్తితోనే అన్ని కష్టనష్టాలను ఎదుర్కొన్నారు.

4/9
తెలుగు మీడియా మూసధోరణిలో సాగుతున్న టైంలో ఈనాడు దినపత్రిని 1974 ఆగస్టు 10న స్థాపించారు. విశాఖలో చిన్న భవనంలో ప్రారంభమైన ఈనాడు దినపత్రిక సంచలనంగా మారింది. అతి కొద్ది కాలంలోనే తెలుగు వారి మనసులకు దగ్గరైంది.

5/9
ఈనాడుతోపాటు సితార, సినీ పత్రిక, విపుల, చతుర, తెలుగువెలుగు, అన్నదాత, ఈటీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఈటీవీ న్యూస్ ఛానల్స్‌, ఈటీవీ భారత్, ప్రియా ఫుడ్స్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీ, మయూరీ ఫిల్మ్‌డిస్ట్రిబ్యూషన్, ఉషాకిరణ్ మూవీస్‌, మార్గదర్శి ఇలా పెట్టిన ప్రాజెక్టును 100 శాతం విజయంతో తనకంటూ ప్రత్యేక ఒరవడి సృష్టించుకున్నారు.

6/9
పనిలోనే విశ్రాంతి ఇది రామోజీరావు వర్కింగ్ స్టైల్. చివరి శ్వాస వరకు అదే పంథాను సాగించారు. నలుగురికి నచ్చేది ఆయనకు అసలు నచ్చదు కొత్తగా ఆలోచించాలని చెబుతుంటారు. ఆయన చేపట్టిన ప్రాజెక్టులే అందుకు ఉదాహరణలు

7/9
జనాల మనసులకు దగ్గరగా ఉండే ప్రాజెక్టు చేపట్టడం ఆయన స్టైల్‌. ఈనాడు మొదలు కొని ఈటీవీ భారత్‌, బాలభారతం అన్నీ కూడా అదే పంథాలో వచ్చినవే. ప్రతి ప్రాజెక్టు చిన్న పిల్లల మాదిరిగా దగ్గరుండి బాగోగులు చూసుకోవడం ఆయనకు చాలా ఇష్టం.

8/9
రామోజీరావు తీసిన సినిమాల్లో కూడా కచ్చితంగా సందేశం ఉంటుంది. ఒక మయూరీ, ప్రతిఘటన ఇలాంటి సినిమాలు తెలుగు చలనచిత్ర రంగంలోనే ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచేవి. అవే కాకుండా నువ్వే కావాలి
రామోజీరావు తీసిన సినిమాల్లో కూడా కచ్చితంగా సందేశం ఉంటుంది. ఒక మయూరీ, ప్రతిఘటన ఇలాంటి సినిమాలు తెలుగు చలనచిత్ర రంగంలోనే ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచేవి. అవే కాకుండా నువ్వే కావాలి"చిత్రం"ఆనందం లాంటి యూత్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు నిర్మించాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా.
9/9
త్వరలోనే రామోజీరావు స్థాపించిన ఈనాడు పత్రిక యాభై ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఆగస్టు 18కి ఈనాడు దినపత్రి స్థాపించి 50 ఏళ్లు పూర్తి కానుంది. దాన్నిగ్రాండ్‌గా చేయాలని భావిస్తున్న టైంలో ఇలా రామోజీరావు అస్తమయం ఆ కుటుంబాన్ని కుంగదీస్తోంది.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి

ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Embed widget