అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Pics: ప్రగతి భవన్కు జాతీయ నేతలు, కేసీఆర్ ఘన స్వాగతం - అల్పాహార విందు
ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలువురు జాతీయ నేతలు హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు.
![ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలువురు జాతీయ నేతలు హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/00d8157ae35ef9c5d4d968c03c0dc0c01674032845277234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగతి భవన్లో జాతీయ నేతలతో సీఎం కేసీఆర్
1/11
![ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్కు వచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/96550aa7bcd443800f77eca505555f43d18c3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్కు వచ్చారు.
2/11
![ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా బుధవారం ఉదయం (జనవరి 18) ప్రగతి భవన్కు వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/d774d1fd8321ff29e9e0302c403d802899fc9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా బుధవారం ఉదయం (జనవరి 18) ప్రగతి భవన్కు వెళ్లారు.
3/11
![వీరంతా మంగళవారం (జనవరి 17) రాత్రే హైదరాబాద్ చేరుకుని ప్రముఖ హోటల్లో బస చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/c7125235324132a376333d665c9a48ab685ac.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వీరంతా మంగళవారం (జనవరి 17) రాత్రే హైదరాబాద్ చేరుకుని ప్రముఖ హోటల్లో బస చేశారు.
4/11
![నేడు ఉదయం (జనవరి 18) వారిని ప్రగతి భవన్కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్ అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/51c8dab7fe640f8dbc3cf9a28b16fe23c6379.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నేడు ఉదయం (జనవరి 18) వారిని ప్రగతి భవన్కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్ అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు.
5/11
![ఆ విందు సమయంలో జాతీయ రాజకీయాలు, సంబంధిత జాతీయ అంశాలపై నేతలు చర్చించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/50f730798b2aca88922c51d144b02cd75d5c6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ విందు సమయంలో జాతీయ రాజకీయాలు, సంబంధిత జాతీయ అంశాలపై నేతలు చర్చించుకున్నారు.
6/11
![విందు అనంతరం బేగంపేట విమానాశ్రయానికి వారు వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/c90faa86b69f0aa2cdd6e306a3a82fdb84dc9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విందు అనంతరం బేగంపేట విమానాశ్రయానికి వారు వెళ్లారు.
7/11
![అక్కడి నుంచి రెండు హెలికాప్టర్లలో యాదగిరి గుట్ట ఆలయానికి బయలుదేరి వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/63e667ada34937a8ee7f63215e286f2e3ef77.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడి నుంచి రెండు హెలికాప్టర్లలో యాదగిరి గుట్ట ఆలయానికి బయలుదేరి వెళ్లారు.
8/11
![యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనం అనంతనం అక్కడినుంచి ఖమ్మంకు ప్రత్యేక హెలికాప్టర్లోనే బయలుదేరి వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/8d42e0de3e9321593335f5d242ca8ee52cb6c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనం అనంతనం అక్కడినుంచి ఖమ్మంకు ప్రత్యేక హెలికాప్టర్లోనే బయలుదేరి వెళ్లారు.
9/11
![సీఎం కేసీఆర్ సహా ముగ్గురు సీఎంలు నేడు యాదాద్రి స్వామి వారిని దర్శించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/475aa08368060298efde1f2fd4c09e46aa6ef.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సీఎం కేసీఆర్ సహా ముగ్గురు సీఎంలు నేడు యాదాద్రి స్వామి వారిని దర్శించుకున్నారు.
10/11
![కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా మాత్రం ఆలయానికి వెళ్లలేదు. వారు సూట్లోనే ఉండిపోయారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/8f5172c8472d6dbd55390833d8a36efde9ea6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా మాత్రం ఆలయానికి వెళ్లలేదు. వారు సూట్లోనే ఉండిపోయారు.
11/11
![ప్రగతి భవన్లో తెలంగాణ మంత్రులు, జాతీయ నేతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/3926e1f42575c1c4cea9e9f644398d009bcf8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగతి భవన్లో తెలంగాణ మంత్రులు, జాతీయ నేతలు
Published at : 18 Jan 2023 02:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement