అన్వేషించండి
Kavitha met with KCR: బాపు భావోద్వేగం- చాలా కాలం తర్వాత కుమార్తె కవితను చూసి ఎమోషనల్ అయిన కేసీఆర్
Telangana : లిక్కర్ స్కామ్‌లో జైలు నుంచి బెయిల్‌పై విడుదలై వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
కవితను దీవిస్తున్న కేసీఆర్
1/8

ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేసీఆర్ తనయ ఎంఎల్సీ కవితకు ఘనస్వాగతం లభించింది,. భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు ఆత్మీయ ఆహ్వానం లభించింది.
2/8

దిష్టి తీసి కవితకు స్వాగతం పలికిన సిబ్బంది. కన్న బిడ్డను చూడగానే భోవోద్వేగానికి గురైన తండ్రి కేసీఆర్
Published at : 29 Aug 2024 01:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















