అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KCR Participates Candle Rally: గన్ పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ ఘన నివాళి, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం
Telangana Decade Celebrations: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్క్ వద్దకు వచ్చి అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు.
![Telangana Decade Celebrations: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్క్ వద్దకు వచ్చి అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/7490d721a73b3f26d524d987a1a30bee1717261588059233_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
1/7
![తెలంగాణ అవతరణ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/46de4eba7809ebe3360a13cbf9bf69231d6b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణ అవతరణ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు.
2/7
![బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం గన్ పార్క్ వద్ద క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/357c6ddcfe4314735017b5d813d4c502f85c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం గన్ పార్క్ వద్ద క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు.
3/7
![అనంతరం అమరవీరుల స్థూపానికి కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. ఉద్యమ నేత కేసీఆర్ కొవ్వొత్తితో జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/958beb1df0b9377c62777bdc98609ac69b24b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనంతరం అమరవీరుల స్థూపానికి కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. ఉద్యమ నేత కేసీఆర్ కొవ్వొత్తితో జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు.
4/7
![తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ.. గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరులను స్మరించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/3e840e73e5f8a7a977c2eac25c9b8f75d3df8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ.. గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరులను స్మరించుకున్నారు.
5/7
![తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు త్యాగాలను KCR స్మరించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/38fb77bf11507aea140263db83c5de2a8e46f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు త్యాగాలను KCR స్మరించుకున్నారు.
6/7
![బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున క్యాండిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/25cd9e27f1076ae4b25975743e16e024da50d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున క్యాండిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
7/7
![జై తెలంగాణ, జై కేసీఆర్ అని బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలు అర్పించిన అమరుల వీరుల త్యాగాలను ఈ సందర్భంగా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు స్మరించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/af193d1d878d1965a6a18eda2a2fa76ad0e8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జై తెలంగాణ, జై కేసీఆర్ అని బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలు అర్పించిన అమరుల వీరుల త్యాగాలను ఈ సందర్భంగా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు స్మరించుకున్నారు.
Published at : 01 Jun 2024 10:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
అమరావతి
హైదరాబాద్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement