అన్వేషించండి
New Secretariat Pics: ఇంద్రభవనంలా తెలంగాణ కొత్త సచివాలయం - సీఎం ఛాంబర్ అదిరింది!
TS New Secretariat: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం అత్యుద్భుతంగా ఉంది. చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ సచివాలయం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది.
![TS New Secretariat: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం అత్యుద్భుతంగా ఉంది. చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ సచివాలయం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/e8cbf45160096123f6bd30f340ae77761682232902116519_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అద్భుతంగా నూతన సచివాలయం - చూసేందుకు రెండు కళ్లూ చాలవనుకోండి!
1/11
![అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ను తలపించే తెలంగాణ సెక్రటేరియట్ భవనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/f3ccdd27d2000e3f9255a7e3e2c4880000afe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ను తలపించే తెలంగాణ సెక్రటేరియట్ భవనం
2/11
![28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, 8 ఎకరాల మేర పచ్చదనంతో, ఇంద్రభవాన్ని తలపించే నూతన సచివాలయం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/799bad5a3b514f096e69bbc4a7896cd9d6a93.jpg?impolicy=abp_cdn&imwidth=720)
28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, 8 ఎకరాల మేర పచ్చదనంతో, ఇంద్రభవాన్ని తలపించే నూతన సచివాలయం.
3/11
![265 అడుగుల ఎత్తులో, 6 అంతస్థులతో, అత్యాధునిక వసతులతో, అబ్బురపరిచే హంగులతో సరికొత్త సచివాలయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/d0096ec6c83575373e3a21d129ff8fef07f8f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
265 అడుగుల ఎత్తులో, 6 అంతస్థులతో, అత్యాధునిక వసతులతో, అబ్బురపరిచే హంగులతో సరికొత్త సచివాలయం
4/11
![తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలువెత్తుగా నిలిచి ఆకట్టుకుంటున్న భవనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/fe5df232cafa4c4e0f1a0294418e5660d3caf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలువెత్తుగా నిలిచి ఆకట్టుకుంటున్న భవనం
5/11
![సర్వమత సమ్మేళనానికి సంకేతంగా నూతన సచివాలయం చుట్టూ మందిర్, మసీద్, చర్చిల నిర్మాణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/032b2cc936860b03048302d991c3498f105f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సర్వమత సమ్మేళనానికి సంకేతంగా నూతన సచివాలయం చుట్టూ మందిర్, మసీద్, చర్చిల నిర్మాణం
6/11
![పార్లమెంట్ తరహాలో రెడ్ శాండ్ స్టోన్‌తో రెండు వాటర్ ఫౌంటెయిన్ల నిర్మాణం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/ae566253288191ce5d879e51dae1d8c300dbe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పార్లమెంట్ తరహాలో రెడ్ శాండ్ స్టోన్‌తో రెండు వాటర్ ఫౌంటెయిన్ల నిర్మాణం.
7/11
![సగర్వంగా, సర్వాంగ సుందరంగా, అనితరసాధ్యంగా ముస్తాబైన తెలంగాణ నూతన సచివాలయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/8cda81fc7ad906927144235dda5fdf156e389.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సగర్వంగా, సర్వాంగ సుందరంగా, అనితరసాధ్యంగా ముస్తాబైన తెలంగాణ నూతన సచివాలయం
8/11
![సువిశాల ప్రాంగణం, వాటర్ ఫౌంటెయిన్లు, పచ్చదనం, తలంపులోనే సాగర తీరంతో సచివాలయం ఓ అద్భుతం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/18e2999891374a475d0687ca9f989d83c60e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సువిశాల ప్రాంగణం, వాటర్ ఫౌంటెయిన్లు, పచ్చదనం, తలంపులోనే సాగర తీరంతో సచివాలయం ఓ అద్భుతం
9/11
![ఇండో పర్షియన్ శైలిలో ప్రధాన భవనాలపై భారీ డోముల నిర్మాణం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/156005c5baf40ff51a327f1c34f2975bc8701.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇండో పర్షియన్ శైలిలో ప్రధాన భవనాలపై భారీ డోముల నిర్మాణం.
10/11
![డా. బీఆర్ అంబేడ్కర్ పేరుతో.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మితమైన సచివాలయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/8df7b73a7820f4aef47864f2a6c5fccf20879.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డా. బీఆర్ అంబేడ్కర్ పేరుతో.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మితమైన సచివాలయం
11/11
![ఏప్రిల్ 30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/30e62fddc14c05988b44e7c02788e1873f8f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏప్రిల్ 30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.
Published at : 23 Apr 2023 12:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion