అన్వేషించండి
Narasimhan met KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శ
బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో కేసీఆర్ నివాసానికి తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు వెళ్లి, బీఆర్ఎస్ అధినేతతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శ
1/4

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శించారు.
2/4

మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను మాజీ మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్.. కేటీఆర్ తో పాటు ఉన్నారు.
Published at : 07 Jan 2024 05:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















