అన్వేషించండి
Munugode Bypolls: బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరనున్నారు: బండి సంజయ్
భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కలిశారు.
బూర నర్సయ్య గౌడ్‌ను బీజేపీకి ఆహ్వానించిన బండి సంజయ్
1/6

భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కలిశారు. (Photo: Twitter/@bandisanjay_bjp)
2/6

హైదరాబాద్ లోని బూర నర్సయ్య గౌడ్ నివాసానికి వెళ్లి కలిసిన సందర్భంగా పార్టీలో చేరడంపై చర్చించారు బండి సంజయ్. (Photo: Twitter/@bandisanjay_bjp)
3/6

బండి సంజయ్‌కి శాలువా కప్పి ఆహ్వానించిన అనంతరం ఆయనతో కలిసి ఫొటోలు దిగారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. (Photo: Twitter/@bandisanjay_bjp)
4/6

బూర నర్సయ్య గౌడ్ త్వరలోనే బీజేపీలో చేరనున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధికారికంగా ప్రకటించారు. (Photo: Twitter/@bandisanjay_bjp)
5/6

బండి సంజయ్ వెంట జితేందర్ రెడ్డి, స్వామి గౌడ్, తదితర బీజేపీ నేతలు ఉన్నారు.
6/6

ఈ నెల 19న ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరనున్నారని సమాచారం.
Published at : 17 Oct 2022 01:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















