అన్వేషించండి
Bathukamma Celebrations: రాజ్ భవన్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు, ఉత్సాహంగా పాల్గొన్న గవర్నర్!
Bathukamma Celebrations: రాజ్ భవన్ లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. మహిళలతో కలిసి గవర్నర్ తమిళిసై బతుకమ్మను పేర్చి, బతుకమ్మ ఆడారు.

రాజ్ భవన్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు, ఉత్సాహంగా పాల్గొన్న గవర్నర్!
1/8

మహిళలతో కలిసి బతుకమ్మ తయారు చేసిన గవర్నర్ తమిళిసై
2/8

రాజ్ భవన్ బయటకు బతుకమ్మ పట్టుకొని వస్తున్న గవర్నర్
3/8

మహిళలతో ఉత్సాహంగా బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న తమిళిసై
4/8

రంగురంగుల పూలతో అందంగా తయారు చేసిన బతుకమ్మలు
5/8

బతుకమ్మలు చేతపట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చిన మహిళలు
6/8

బతుకు తల్లి బతుకమ్మను ప్రార్థిస్తున్న గవర్నర్ తమిళి సై
7/8

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న గవర్నర్
8/8

పాటలు పాడుతూ, చప్పుట్లు కొడుతూ బతుకమ్మ ఆట ఆడుతున్న తమిళిసై
Published at : 26 Sep 2022 10:56 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
అమరావతి
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion