సీఎం కేసీఆర్ కుటుంబం సహా ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా పాల్గొన్నారు. (Source : rojaselvamani Instragram)
సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యే రోజా(Source : rojaselvamani Instragram)
రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో ఘనంగా జరుగుతున్నాయి. గురువారం జరిగిన వేడుకల్లో ఈ కార్యక్రమంలో ఏపీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. (Source : rojaselvamani Instragram)
ఆశ్రమంలో భారీ గంటను మోగిస్తున్న ఎమ్మెల్యే రోజా(Source : rojaselvamani Instragram)
చిన్నజీయర్ స్వామి, మై హోమ్ గ్రూప్స్ అధినేత డా.జూపల్లి రామేశ్వరరావు సీఎం కేసీఆర్ దంపతులు, ఎమ్మెల్యే రోజాను సాదరంగా ఆహ్వానించారు. (Source : rojaselvamani Instragram)
ఆశ్రమం విశిష్టతను సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రోజాకు తెలియజేస్తున్న చిన్న జీయర్ స్వామి (Source : rojaselvamani Instragram)
ఎమ్మెల్యే రోజాకు చిన జీయర్ స్వామి వేద ఆశీర్వచనం(Source : rojaselvamani Instragram)
హైదరాబాద్ లో జరుగుతున్న "సహస్రాబ్ది సమారోహం" వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ స్వామిలతో ఎమ్మెల్యే రోజా(Source : rojaselvamani Instragram)
Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు
In Pics: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, బాలయ్య నివాళులు - ఫోటోలు
In Pics: ఎన్టీఆర్ శతజయంతి వేడుక: చంద్రబాబుతో రామ్‌చరణ్, బాలయ్యతో చైతు - రేర్ మీటింగ్స్ ఫోటోలు
Weekly Top Headlines: కర్ణాటక ఎన్నికల నుంచి రూ. 2000 నోట్ల రద్దు వరకు మే 14 నుంచి మే 20 వరకు వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్‌లైన్స్
హైదరాబాద్ నీరా కేఫ్ లో ఏపీ మంత్రి, నీరా టేస్ట్ చేసిన జోగి రమేష్
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు