ధాన్యం కొనకుండా తెలంగాణ రైతులను దగా చేస్తున్నారని సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఇందిరా పార్క్ వద్ద ధర్నా
"బీజేపీ రైతు దీక్ష" కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి మురళీధరన్‌తోపాటు తెలంగాణ బీజేపీ నేతలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన బిజెపి రైతు దీక్షకు పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు
ఏడేళ్ల సంది వడ్లు మేమే కొంటున్నం అని కేసీఆర్ చెప్పిండు. కానీ, అదంతా అబద్ధం. వడ్లు కేంద్రమే కొంటుందని రైతులు గ్రహించిండ్రు కాబట్టే వాళ్లు టీఆర్ఎస్‌కు దూరమవుతున్నరు- బండి సంజయ్
రైతులు బిజెపికి దగ్గరవుతున్నరు. అందుకే కేసీఆర్ రైతులతో రాజకీయాలాడుతున్నడు- బండి సంజయ్
ఉద్యోగులకు జీతాల్లేవ్.. పెన్షన్లు లేవ్.. కరెంటు, రిజిస్ట్రేషన్, ఆర్టీసీ చార్జీలు పెంచినవ్.. రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది- బండి సంజయ్
ప్రజా సమస్యల నుంచి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ధర్నాలంటూ నాటకాలాడుతుండు. తెలంగాణకు ఈ దుస్థితి ఎందుకొచ్చిందో కేసీఆర్ చెప్పాలి- బండి సంజయ్
సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన బిజెపి రైతు దీక్షకు పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు
సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన బిజెపి రైతు దీక్షకు పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు
"బీజేపీ రైతు దీక్ష" కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి మురళీధరన్‌తోపాటు తెలంగాణ బీజేపీ నేతలు పాల్గొన్నారు.
400 సంవత్సరాలుగా తెలుగుని అణిచివేసిన నిజాం వంశాన్ని, నిజాంను దేశభక్తునిగా, గొప్ప రాజుగా చిత్రీకరించే మీ నాయన తెలుగు వీరుడు ఎట్లా ఐతాడో కే.టి.ర్ చెప్పాలి- బీజేపీ సీనియర్ లీడర్ మురళీధర్
Ramadan 2022 Photos: హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
In Pics : తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్ విందు, పాల్గొన్న సీఎం కేసీఆర్
TRS Plenary Photos: గులాబీ రంగు అద్దుకున్న హైదరాబాద్- ప్లీనరీతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం
In Pics: 3 టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్ శంకుస్థాపన - భవన ఆకృతుల ఫోటోలు ఇవీ
In Pics: బండి సంజయ్‌కు అస్వస్థత, పాదయాత్రలోనే వైద్య పరీక్షలు - ఫోటోలు
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే