అన్వేషించండి
Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో ‘సూపర్ మామ్స్’
Tokyo Olympics
1/9

Tokyo Olympics - 2020లో తల్లులు పాల్గొంటున్నారు. తమకు జీవితాన్ని ఇచ్చిన ఆటలో పతకం గెలిచి దేశానికే ఆదర్శంగా నిలవాలనుకుంటున్నారు.
2/9

ఇందుకోసం టోర్నీల్లో పాల్గొంటూ ఏకంగా ప్రపంచంలోనే అత్యున్నత క్రీడా సంగ్రామమైన ఒలింపిక్స్‌కి అర్హత సాధించారు. వీరిలో భారత్‌కు చెందిన సానియా మీర్జా, మేరీ కోమ్ కూడా ఉన్నారు. ఇంకా ఎవరెవరు తల్లులు ఈ సమ్మర్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారో చూద్దాం.
3/9

Sania Mirza: భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా నాలుగో సారి ఒలింపిక్స్‌లో పాల్గొంది. 2018లో మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా రెండేళ్లుకు పైగా ఆటకు దూరమైంది. తిరిగి 2020లో కోర్టులో అడుగుపెట్టింది.
4/9

నలుగురు పిల్లలకు అమ్మగా టోక్యోలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది బాక్సర్ మేరీకోమ్. 2007లో మగ కవలలకు జన్మనిచ్చింది. 2013లో మరోసారి మగ బిడ్డను కన్నది. 2018లో మేరీ దంపతులు ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇలా ఇప్పుడు నలుగురు పిల్లల తల్లిగా 38 ఏళ్ల వయసులో టోక్యో క్రీడల్లో పతకమే లక్ష్యంగా బరిలో దిగనుంది.
5/9

కెనడా బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి కిమ్ గౌచర్. ఈమెకి మూడు నెలల పాప.
6/9

అమెరికాకు చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి. ఈమెకి నెలల వయస్సున
7/9

అమెరికా మారథాన్ రన్నర్ అలిఫిన్ ఈ ఏడాది జనవరిలోనే బిడ్డకి జన్మనిచ్చింది.
8/9

అమెరికాకు చెందిన అలీసన్ ఫెలిక్స్ ఇప్పటికే నాలుగు ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించి తొమ్మిది పతకాలను గెలిచింది. ఇప్పుడు రెండేళ్ల పాపతో టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లింది.
9/9

ఉజ్బెకిస్థాన్ జిమ్నాస్ట్ ఒక్సానాకు 46 ఏళ్లు. 6 ఏళ్ల వయసులో ఒక్సానా రికార్డు స్థాయిలో ఎనిమిదో ఒలింపిక్స్‌లో పోటీపడుతోంది.
Published at : 20 Jul 2021 04:51 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఎలక్షన్
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















