అన్వేషించండి
ఇండోనేషియా ఓపెన్‌లో ఫైనల్‌కు సాత్విక్, చిరాగ్ - సంబరాల్లో భారత బ్యాడ్మింటన్ ద్వయం!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాక సంబరాలు చేసుకున్నారు.
సంబరాల్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి
1/6

ఇండోనేషియాలో ఓపెన్‌లో భారత దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి సంచలనం సృష్టించింది.
2/6

వీరు పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లారు.
3/6

హోరా హోరీగా సాగిన సెమీ ఫైనల్లో ఏడో సీడ్ భారత జంట 17-21, 21-19, 21-18 తేడాతో సౌత్ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె జోడీని చిత్తు చేసింది.
4/6

దీంతో ఆదివారం టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
5/6

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో ఫైనల్ వరకు చేరుకున్న మొదటి భారత జోడీగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రికార్డు సృష్టించారు.
6/6

ఈ సెమీస్ మ్యాచ్ ఏకంగా 67 నిమిషాల పాటు సాగింది.
Published at : 17 Jun 2023 09:13 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
టెక్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















