అన్వేషించండి
Saina Nehwal: పారుపల్లి కశ్యప్ పుట్టిన రోజు... ఫొటోలు షేర్ చేసిన భార్య సైనా నెహ్వాల్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/08/45e68cbfd3c0475fed60445db3c2d1a9_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్
1/6
![బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ పుట్టిన రోజు ఈ రోజు(08-09-2021). Image Credit: Saina Nehwal/Facebook](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/08/2e85a70bec9c034200deb4593dcf36b2a57b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ పుట్టిన రోజు ఈ రోజు(08-09-2021). Image Credit: Saina Nehwal/Facebook
2/6
![ఈ సందర్భంగా కశ్యప్ భార్య సైనా నెహ్వాల్ ఫేస్ బుక్ ద్వారా భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. Image Credit: Saina Nehwal/Facebook](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/08/7d07cbcc44a897ad803675c77c84ac389914d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సందర్భంగా కశ్యప్ భార్య సైనా నెహ్వాల్ ఫేస్ బుక్ ద్వారా భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. Image Credit: Saina Nehwal/Facebook
3/6
![2018 డిసెంబరు 14న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. Image Credit: Saina Nehwal/Facebook](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/08/ae57b1744f05974d6b969a2e45fe51cb96dca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2018 డిసెంబరు 14న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. Image Credit: Saina Nehwal/Facebook
4/6
![2012లో పారుపల్లి కశ్యప్ అర్జున అవార్డు అందుకున్నాడు. Image Credit: Saina Nehwal/Facebook](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/08/0ee1a124483fe882aa65aecc01410dcde3981.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2012లో పారుపల్లి కశ్యప్ అర్జున అవార్డు అందుకున్నాడు. Image Credit: Saina Nehwal/Facebook
5/6
![2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/08/0be63f3d37808d27925c9424fa840553a1d31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు.
6/6
![భారత్ తరఫున విశ్వ క్రీడల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న తొలి క్రీడాకారుడు కశ్యప్ కావడం విశేషం. Image Credit: Saina Nehwal/Facebook](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/08/2b56907e90c972cc0f0e86a7783181521a32d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భారత్ తరఫున విశ్వ క్రీడల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న తొలి క్రీడాకారుడు కశ్యప్ కావడం విశేషం. Image Credit: Saina Nehwal/Facebook
Published at : 08 Sep 2021 04:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion