ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీతో రఫెల్ నాదల్ (Image Credit: Australian Open Instagram)
6-2, 7-6, 6-4, 6-4, 7-6తో ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదేవ్పై.. రఫెల్ నాదల్ విజయం సాధించాడు. (Image Credit: Australian Open Instagram)
ఇది నాదల్కు 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. (Image Credit: Australian Open Instagram)
45 నిమిషాల పాటు సాగిన మొదటి సెట్లో మెద్వెదేవ్ 6-2తో విజయం సాధించాడు. (Image Credit: Australian Open Instagram)
రెండో సెట్ ఏకంగా గంటన్నర పాటు సాగింది. టై బ్రేకర్ దాకా వెళ్లిన ఈ సెట్లో 7-6తో మెద్వెదేవ్ విజయం సాధించాడు. (Image Credit: Australian Open Instagram)
మూడో సెట్లో నాదల్ 6-4తో విజయం సాధించాడు. (Image Credit: Australian Open Instagram)
నాలుగో సెట్ కూడా 6-4తో నాదల్ సొంతం అయింది. (Image Credit: Australian Open Instagram)
నిర్ణయాత్మక ఐదో సెట్ హోరాహోరీగా సాగింది. దాదాపు గంటా 10 నిమిషాల పాటు సాగిన ఐదో సెట్లో నాదల్ 7-6తో విజయం సాధించాడు.(Image Credit: Australian Open Instagram)
విజయం సాధించిన ఆనందంలో రఫెల్ నాదల్, తన తండ్రి (Image Credit: Australian Open Instagram)
CWG 2022: సంబరాలు అంబరానికి! హాకీ గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారో చూడండి!
Rishabh Pant Century: ఇదా సంగతి! పంత్ సెంచరీ సీక్రెట్ రాహుల్ ద్రవిడే!!
T20 Hundreds: మొత్తం 8 టీ20 సెంచరీలు! హుడా నాలుగోవాడు.. మిగతా ముగ్గురు ఎవరంటే?
Most Powerplay wickets: స్వింగ్ కింగ్ భువీ అద్భుత రికార్డు! ప్రపంచంలోనే టాప్ క్రికెటర్
IND vs ENG: ఆటా మనదే.. వేటా మనదే! అంటున్న రాహుల్ ద్రవిడ్!
BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం
Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య
Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !
Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి