అన్వేషించండి
Ellyse Perry: ఆట, అందంలో స్మృతి మంధానకు పోటీ ఎలిస్ పెర్రీ!
WPL 2023: ఎలిస్ పెర్రీ! అంతర్జాతీయ క్రికెట్లో ఓ సంచలనం! నిఖార్సైన పేస్ బౌలింగ్, మిడిలార్డర్లో హిట్టింగ్‌తో మోస్ట్ ప్రామినెంట్ క్రికెటర్‌గా ఎదిగింది. ఇప్పుడు ఆర్సీబీకి ఆడబోతోంది.

ఎలిస్ పెర్రీ
1/5

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్లో ఎలిస్ పెర్రీకి తిరుగులేదు. ఆమె మైదానంలోకి వస్తే అభిమానులు స్టేడియానికి పోటెత్తుతారు.
2/5

2007 నుంచి ఆమె ఏకధాటిగా క్రికెట్ ఆడుతోంది. జాతీయ, వివిధ టీ20 లీగుల్లో ఆడుతోంది.
3/5

అటు పేస్ బౌలింగ్, ఇటు హార్డ్ హిట్టింగుతో పెర్రీ ఆకట్టుకుంటోంది. బిగ్ బాష్, హండ్రెడ్ లీగుల్లో అదరగొడుతోంది.
4/5

ఆస్ట్రేలియా, సిడ్నీ సిక్సర్ జట్లకు ఆమె అద్భుతమైన విజయాలు అందించింది.
5/5

ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగులో బెంగళూరు తరఫున ఆడనుంది. అటు ఆటలోనూ ఇటు అందంలోనూ ఆమె స్మృతి మంధానకు పోటీనివ్వడం ఖాయమే!
Published at : 27 Feb 2023 05:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion