అన్వేషించండి
Rahul Chahar Birthday Album: టీమిండియా క్రికెటర్ రాహుల్ చాహర్ బర్త్ డే స్పెషల్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/cfcc8653c9afdaff0d113a4735ea9e6b_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీమిండియా క్రికెటర్ రాహుల్ చాహర్
1/9
![టీమిండియా క్రికెటర్ రాహుల్ చాహర్ పుట్టిన రోజు ఈ రోజు(ఆగస్టు 4న). ఈ సందర్భంగా అతడి గురించి కొన్ని విషయాలు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/9c73a1b710079414afaeb18e03876a08ff767.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీమిండియా క్రికెటర్ రాహుల్ చాహర్ పుట్టిన రోజు ఈ రోజు(ఆగస్టు 4న). ఈ సందర్భంగా అతడి గురించి కొన్ని విషయాలు.
2/9
![రాహుల్ చాహర్ తన గర్ల్ ఫ్రెండ్ ఇషానీతో ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/e8c3f3e5378f1836fb370d379986b5c7dec49.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాహుల్ చాహర్ తన గర్ల్ ఫ్రెండ్ ఇషానీతో ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయ్యింది.
3/9
![టీమిండియా ఆటగాళ్లతో రాహుల్ చాహర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/7a5743f5916c14be1a67d328527be5a9a74dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీమిండియా ఆటగాళ్లతో రాహుల్ చాహర్
4/9
![తండ్రి దేశ్‌రాజ్ చాహర్‌తో రాహుల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/bd908efa08b2c2593709c5708e2d2a1f314b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తండ్రి దేశ్‌రాజ్ చాహర్‌తో రాహుల్
5/9
![Right Arm లెగ్ బ్రేక్ బౌలర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/a4e9d1233308de362206bc08524445ad9c96c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Right Arm లెగ్ బ్రేక్ బౌలర్
6/9
![రాహుల్ చాహల్ కజిన్ దీపక్ చాహర్ కూడా టీమిండియా తరఫున ఆడుతున్నాడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/27b20e381fe6ab79947171201e07a586cbca0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాహుల్ చాహల్ కజిన్ దీపక్ చాహర్ కూడా టీమిండియా తరఫున ఆడుతున్నాడు
7/9
![8 ఏళ్ల వయస్సులో రాహుల్ చాహర్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/992aea1709fab48993d368b4ca88ddc6c8f57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
8 ఏళ్ల వయస్సులో రాహుల్ చాహర్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.
8/9
![2021లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా రాహుల్ చాహర్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/236cc814e12cd2315e79464e26dcfaf1c7117.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2021లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా రాహుల్ చాహర్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
9/9
![IPLలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన రాహుల్ ఆ తర్వాత 2018 నుంచి ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/3bbf86d0b73e34fae9c3ff805bd4560f354e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
IPLలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన రాహుల్ ఆ తర్వాత 2018 నుంచి ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.
Published at : 04 Aug 2021 12:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
రాజమండ్రి
విజయవాడ
గాసిప్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion