శ్రీలంకతో తొలి టెస్టుకు టీమ్ఇండియా రెడీ అవుతోంది.
మంగళవారం ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
మార్చి 4 నుంచి 8 వరకు మొహాలి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.
విరాట్ కోహ్లీకి ఇది వందో టెస్టు మ్యాచు.
అభిమానులు లేకుండా కోహ్లీ వందో మ్యాచ్ ఆడుతున్నాడు.
రెండున్నరేళ్లుగా కోహ్లీ సెంచరీ చేయలేదు. ఇందులోనైనా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ మ్యాచులో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయనున్నారు.
రహానె, పుజారా స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్ ఆడనున్నారు.
విరాట్ ఎప్పట్లాగే తన నాలుగో స్థానంలో ఆడతాడు.
శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్ లో ఉండటంతో హనుమ విహారికి చోటు దక్కడం లేదు.
ప్రాక్టీస్ సెషన్లో కుల్దీప్, బుమ్రా, అశ్విన్, విరాట్, సిరాజ్ ఉత్సాహంగా కనిపించారు.
రిషభ్ పంత్ ను రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా చూసుకుంటున్నాడు. All image credit: BCCI
IND vs ENG: ఆటా మనదే.. వేటా మనదే! అంటున్న రాహుల్ ద్రవిడ్!
Team India Takes Off: ఎగిరే..!! ఇంగ్లాండ్ విమానం ఎక్కేసిన కోహ్లీ, సిరాజ్, బుమ్రా!
17 Years of Sunil Chhetri: సలామ్ ఛెత్రీ! ఫుట్‌బాలర్‌గా 17 ఏళ్లు - మెస్సీ, రొనాల్డొతో పోటీగా గోల్స్!
IND vs SA 2nd T20: ఇదీ ఫ్యానిజం అంటే! టీమ్ఇండియా ప్రాక్టీస్‌కే నిండిపోయిన కటక్ స్టేడియం
IND vs SA 1st T20: ఉమ్రాన్ మాలిక్‌పై ద్రవిడ్ స్పెషల్ ఫోకస్! డిసైడ్ అయినట్టేనా!!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు