హైదరాబాదీ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్
నేడు 47వ జన్మదినం జరుపుకుంటున్నాడు
క్రికెట్ దిగ్గజాలు అతడినెంతో గౌరవిస్తారు
వీరూ, సచిన్, గంగూలీ, ద్రవిడ్, కుంబ్లేతో అతడికి అనుబంధం ఎక్కువ
టెస్టుల్లో పరుగుల వరద పారించిన అతడు ఇప్పుడు వ్యాఖ్యాతగా మారాడు
సన్‌రైజర్స్‌కు మెంటార్‌గా, బెంగాల్ రంజీ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా ఉన్నాడు
ద్రవిడ్ టీమ్ఇండియా కోచ్ అవుతుండటంతో ఎన్సీఏ చీఫ్ రేసులోకి లక్ష్మణ్ వచ్చాడు
మున్ముందు అతడు భారత క్రికెట్‌కు మరిన్ని సేవలు అందించాలని కోరుకుందాం
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!
In Pics: గేమ్ + గ్లామర్= సానియా మీర్జా
KL Rahul Wedding Gift: కేఎల్ రాహుల్‌కు రూ.2 కోట్ల BMW కారు, రూ.కోటి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ, ధోనీ!
Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్‌కు సానియా - బోపన్న జోడీ
KL Rahul Athiya Shetty Wedding Pics: క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి పెళ్లిసందడి చూశారా!
Governor Delhi Tour : దిల్లీ వెళ్లనున్న గవర్నర్ తమిళి సై, అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం!
Nara Lokesh Padayatra: నాడు ముద్దులు, నేడు గుద్దులు - సీఎం జగన్ వైఖరి అదే: నారా లోకేష్ సెటైర్లు
NTR 32 Exclusive : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!
Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?