అన్వేషించండి
Happy Birthday Prithvi Shaw: తండ్రంటే ప్రాణం.. క్రికెట్టే లోకం.. నేడు పృథ్వీషా బర్త్‌డే
పృథ్వీ షా
1/9

టీమ్‌ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషా 22వ వసంతంలోకి అడుగు పెట్టాడు.
2/9

బాల్యంలోనే తల్లి చనిపోవడంతో తండ్రే కష్టపడి పెంచాడు. క్రికెటర్‌గా తీర్చిదిద్దాడు.
3/9

వెస్టిండీస్‌పై అరంగేట్రం మ్యాచులోనే శతకం బాదేశాడు.
4/9

కోచ్ రవిశాస్త్రి నేతృత్వంలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నాడు.
5/9

టీమ్‌ఇండియా సహచరులతో ఇట్టే కలిసిపోతాడు
6/9

ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున వందల కొద్దీ పరుగులు చేస్తున్నాడు
7/9

రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో కెప్టెన్‌గా అండర్ 19 ప్రపంచకప్ గెలిపించాడు
8/9

దిల్లీకి ఆడుతుండగానే దాదా మెంటార్‌షిప్ లభించింది
9/9

క్రికెట్లో ఎంత ఎదిగినా తండ్రి మాత్రం తక్కువ చేయడు. ఎంతో గౌరవంగా చూసుకుంటాడు.
Published at : 09 Nov 2021 05:43 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆటో
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
క్రైమ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















