అన్వేషించండి
49వ సెంచరీ అనంతరం విరాట్ సెలబ్రేషన్స్ - ఏబీ డివిలియర్స్ కూడా!
భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు.

విరాట్ కోహ్ల
1/6

ఇండియన్ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
2/6

దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.
3/6

ఇది విరాట్ వన్డే కెరీర్‌లో 49వ సెంచరీ.
4/6

దీంతో సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డును విరాట్ సమం చేశాడు.
5/6

మరొక్క సెంచరీ సాధిస్తే వన్డే క్రికెట్ చరిత్రలో 50 సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా విరాట్ నిలుస్తాడు.
6/6

విరాట్ సెంచరీ సంబరాల్లో ఏబీ డివిలియర్స్ కూడా భాగం అయ్యాడు.
Published at : 07 Nov 2023 02:48 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion