లెజెండ్ జులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. లార్డ్స్ వన్డేతో ఆమె ఆటకు వీడ్కోలు పలికింది.
టీమ్ఇండియాకు దాదాపు 20 ఏళ్లు ఆమె సేవలందించింది. మిథాలీ రాజ్ తో కలిసి ప్రయాణించింది.
భారత మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్, జులన్ గోస్వామి రెండు కళ్లు.
లార్డ్స్ వన్డేలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో జులన్ టాస్కు వచ్చింది. ఆమెకు ఇంగ్లిష్ అమ్మాయిలు ఘనంగా వీడ్కోలు పలికారు.
భావోద్వేగంలో జులన్ ను హత్తుకున్న హర్మన్ వలవలా ఏడ్చేసింది.
టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగియగానే జులన్ తో కలిసి అంతా ఫొటోలు దిగారు.
లార్డ్స్ వన్డేలో ఆమె ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఆమె కళ్లలో ఎంతో సంతృప్తి కనిపించింది.
అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా ఒక్క ప్రపంచకప్ అయినా సాధించకపోవడమే తనను నిరాశ కలిగించిందని పేర్కొంది.
Aus vs Ind Final Highlights: అన్నట్టే 130 కోట్లమందిలో నిశ్శబ్ధం- ఆస్ట్రేలియాను ఛాంపియన్ చేసిన కమ్మిన్స్
ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా
Ind vs Aus Final 2023: దారులన్నీ అహ్మదాబాద్ వైపే - కుంభమేళాను తలపిస్తోన క్రికెట్ స్టేడియం పరిసరాలు
ప్రపంచ కప్‌తో రోహిత్, కమిన్స్ ఫొటోషూట్ - ఇది ఎవరికి దక్కేనో?
ప్రపంచ కప్ ఫైనల్ ముందు ఫొటో షూట్ కంపల్సరీ - ప్రపంచకప్‌తో పాత కెప్టెన్ల ఫొటోలు చూసేయండి?
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
Pavan Babu Meet : చంద్రబాబుతో పవన్ భేటీ - అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!
CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు
/body>