ఎన్టీఆర్ 100వ జన్మదినం సందర్భంగా అమెరికా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ పై ఎన్టీఆర్ చిత్రాలను ప్రదర్శించారు.
ప్రపంచంలోనే ప్రధానమైన కమర్షియల్ జంక్షన్, టూరిస్ట్ డెస్టినేషన్, ఎంటర్టైన్మెంట్ హబ్ అయిన టైమ్స్ స్క్వేర్ తెలుగు వారితో నిండిపోయింది.
టైమ్స్ స్క్వేర్ పై ఈ తెర సైజు 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు.
శ్రీక్రిష్ణుడు, రాజకీయ నాయకుడు సహా భిన్న పాత్రల్లోని ఫోటోలను టైమ్స్ స్క్వేర్‌పై ప్రదర్శించారు.
టీడీపీ ఎన్నారై విభాగంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించింది.
మే 27 అర్ధరాత్రి నుంచి 28 అర్ధరాత్రి వరకు ఏకధాటిగా 24 గంటలపాటు ప్రదర్శితమయ్యేలా ఎన్నారై టీడీపీ - అమెరికా ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు.
ఎన్నారై టీడీపీ నేత జయరాం కోమటి పర్యవేక్షణలో అమెరికాలోని 28 నగరాల్లో ఉన్న వర్కింగ్ కమిటీ సభ్యులంతా ఈ డిస్‌ప్లే ఏర్పాటు కోసం వివిధ రకాలుగా సహకారం అందించారు.
Mount Everest Garbage: ఎవరెస్టు ఎక్కుతున్నారా? చెత్త ఏరుకురండి రివార్డ్స్ పొందండి
Weekly Top Headlines: కర్ణాటక ఎన్నికల నుంచి రూ. 2000 నోట్ల రద్దు వరకు మే 14 నుంచి మే 20 వరకు వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్‌లైన్స్
Weekly Top Headlines: ఏప్రిల్ 30 నుంచి మే 6 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్‌లైన్స్
Weekly Top Headlines: ఏప్రిల్ 23 నుంచి 29 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్‌లైన్స్
Top Headlines Weekly: ట్విస్ట్‌లతో కూడిన ఈ వారం టాప్ హెడ్‌లైన్స్ ఇక్కడ చదివేయండి
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
/body>