తాజ్‌మహల్.. ప్రేమకు ప్రతిరూపం. ముంతాజ్‌పైన తన ప్రేమను చాటి చెప్పడానికి షాజహాన్ కట్టించిన ఈ కట్టడం ఇప్పటికీ ఎంతోమందికి నచ్చిన ప్రదేశం. (Photo: Uma Shankar MISHRA / AFP)
తన భార్యపై ప్రేమను చాటిచెప్పడానికి ఓ భర్త కూడా ఇలానే చేశాడు. తాజ్‌మహల్ లాంటి ఓ ఇంటిని నిర్మించాడు. (Photo: Uma Shankar MISHRA / AFP)
ఈ ఇంటిని నిర్మించేందుకు దాదాపు 3 ఏళ్ల సమయం పట్టింది. (Photo: Uma Shankar MISHRA / AFP)
మధ్యప్రదేశ్ బుర్హాన్‌పుర్‌కు చెందిన ఆనంద్ చోక్సేకు తాజ్‌మహల్ అంటే చాలా ఇష్టం. (Photo: Uma Shankar MISHRA / AFP)
షాజహాన్ భార్య ముంతాజ్.. బుర్హాన్‌పుర్ నగరంలో చనిపోయినప్పటికీ అక్కడ తాజ్‌మహల్ ఎందుకు కట్టలేదానని ఆలోచించేవాడు ఆనంద్. (Photo: Uma Shankar MISHRA / AFP)
దీంతో ఎలాగైన తన భార్యకు తాజ్‌మహల్ లాంటి ఇల్లును కట్టివ్వాలని ఆనంద్ అనుకున్నాడు. (Photo: Uma Shankar MISHRA / AFP)
ఇందులో నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఈ ఇంటిని నిర్మించే సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఇంజనీర్ తెలిపారు. (Photo: Uma Shankar MISHRA / AFP)
ఈ ఇంటి డోమ్ దాదాపు 29 అడుగుల ఎత్తు ఉంది. తాజ్‌మహల్‌లానే టవర్లు నిర్మించారు. (Photo: Uma Shankar MISHRA / AFP)
ఇంటిలో మొత్తం ఓ పెద్ద హాల్, గ్రౌండ్ ఫ్లోర్‌లో 2, అప్‌స్టైర్‌లో 2 బెడ్ రూమ్‌లు, ఓ లైబ్రెరీ, మెడిటేషన్ రూమ్ ఉన్నాయి. (Photo: Uma Shankar MISHRA / AFP)
అంతేకాక ఇంటి లోపల బయట లైటింగ్ వచ్చే రీతిలో ఇంటిని నిర్మించారు. తాజ్‌మహల్‌లానే ఈ ఇల్లు కూడా రాత్రి సమయంలో మెరిసిపోతుంది. (Photo: Uma Shankar MISHRA / AFP)
Business News: ఏడిపించిన మార్కెట్లు - కొండెక్కిన వెండి, బంగారం!
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!
యువ గళాన్ని వినిపించి పసుపు దళాన్ని నడిపించడానికి బయల్దేరిన లోకేష్
In Pics: గేమ్ + గ్లామర్= సానియా మీర్జా
Republic Day 2023: గణతంత్ర వేడుకల్లో అబ్బుర పరిచిన శకటాల ప్రదర్శన - మీరూ చూడండి!
Kavali MLA : మేం సత్యవంతులం కాదు - కానీ టీడీపీ హయాం కంటే తక్కువ అవినీతి చేస్తున్నామన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే !
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?
Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి
Murali Vijay Retirement: అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన భారత సీనియర్ బ్యాటర్