అన్వేషించండి
Independence Day 2022: ఆజాదీ వేడుకలకు INS సత్పుర, INS సుమేధ రెడీ
Independence Day 2022: ఇండియన్ నేవీకి చెందిన INS సత్పుర, INS సుమేధ అమెరికా, ఆస్ట్రేలియాలోని హార్బర్‌లలో స్వతంత్ర వేడుకలు నిర్వహించనున్నాయి.
స్వతంత్ర వేడుకల్లో INS యుద్ధ నౌకలు
1/7

INS సుమేధ ఆస్ట్రేలియాలోని పెర్త్ హార్బర్‌కు చేరుకుంది. ఆగస్టు 15వ తేదీన ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్ సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టనుంది. (Image Credits: Twitter)
2/7

ఇండియన్ నేవల్ షిప్ సత్పుర (INS Satpura) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. (Image Credits: Twitter)
Published at : 14 Aug 2022 04:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















