అన్వేషించండి
Voter Card Rules: మీరు 2 ఓటర్ కార్డులు కలిగి ఉన్నారా? జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మీకు తెలుసా..
Election Commission of India: రెండు ఓటర్ కార్డులు కలిగివుంటే అది చట్టపరంగా నేరంగా పరిగణిస్తారు. ఒకవేళ మీ పేరిట 2 కార్డులు ఉంటే ఒక కార్డును తొలగించాలని ఫారం నింపితే సరిపోతుంది.
మీరు 2 ఓటర్ కార్డులు కలిగి ఉన్నారా? జైలుశిక్ష, జరిమానా
1/6

భారతదేశంలో ఓటర్ కార్డు ముఖ్యమైన ఓ గుర్తింపు కార్డు. 18 సంవత్సరాలు నిండిన వారైతే, మీరు ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డ్ లేకపోతే మీకు ఓటు హక్కు ఉండదు.
2/6

భారతదేశంలో 18 ఏళ్లు నిండిన వయోజనులకు ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కు అవకాశాన్ని కల్పిస్తుంది. ఓటర్ కార్డ్ ఉన్న వారు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఒకవేళ ఎవరికైనా రెండు ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉంటే లేదా రెండో ఓటర్ కార్డు కోసం ప్రయత్నిస్తే.. అలా చేయడం చట్టపరమైన నేరం అవుతుంది.
Published at : 03 Aug 2025 08:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















