అన్వేషించండి
Interceptor Vehicle: స్పీడ్ లిమిట్ దాటే వాహనదారులకు చెక్ పెట్టే ఈ వెహికల్ ఏంటో తెలుసా?
Interceptor Vehicle: హైవేలపై వేగ పరిమితిని దాటి వెళ్లే వాహనాలకు ఓవర్ స్పీడ్ చలానాలు పడుతుంటాయి. వాహనాల వేగాన్ని పోలీసులు ఎలా కనుక్కుంటారో తెలుసా?
స్పీడ్ లిమిట్ దాటుతున్నారా, బీ కేర్ ఫుల్
1/6

Interceptor Vehicle: కొందరు వ్యక్తులు రోడ్లపై అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుంటారు. కొందరు అతి వేగంతో వాహనాలు డ్రైవ్ చేస్తుంటారు. జాతీయ రహదారులపై వేగ పరిమితి దాటే వారికి పోలీసులు చలాన్లు వేస్తుంటారు. మీ వాహనం ఎంత వేగంతో వెళ్లిందో ఫోటో చూపించి మరీ ఫైన్ వేస్తారు.
2/6

ఇంటర్‌సెప్టర్ అనే పోలీసు వెహికిల్ జాతీయ రహదారులపై ఉంటాయి. ఈ వాహనాన్ని దాటి ఓవర్ స్పీడ్ తో వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లతో సహా కనబడేలా ఇవి ఫోటో తీసి ఆ ప్రాంతంలో స్పీడ్ లిమిట్ ఎంత.. మీరెంత స్పీడ్ తో వెళ్తున్నారో చెబుతూ చలానా పంపిస్తారు.
Published at : 16 May 2023 05:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
సినిమా
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















