అన్వేషించండి
Ahmedabad plane crash Relatives at mortuary: ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు - అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల బంధువుల కన్నీటి వరద
Ahmedabad plane crash Relatives at mortuary Photos:
Air India Flight Crash
1/5

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతిచెందిన వారి బంధువుల కన్నీళ్లకు సమాధానం చెప్పలేని పరిస్థితి
2/5

తండ్రిని కోల్పోయింది ఒకరు, బిడ్డను కోల్పోయింది మరొకరు..ఆ బాధకు అంతం ఉంటుందా..
3/5

ఈ దుర్ఘటన జరిగిన వెంటనే స్పందించిన టాటా గ్రూప్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ప్రకటించింది
4/5

గాయపడిన వారి వైద్య ఖర్చులు భరించడంతో అవసరం అయిన సహాయం అందిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు
5/5

విమాన ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న బీజే వైద్యకళాశాల హాస్టల్ పునర్నిర్మాణానికి అండగా నిలుస్తామని చెప్పారు
Published at : 13 Jun 2025 01:38 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















