అన్వేషించండి
Women Always Feel Cold : మగవారి కంటే ఆడవారికే చలి ఎక్కువట.. అసలు రీజన్స్ ఇవే
Reasons of Women Feel Colder : పురుషుల కంటే మహిళలకే చలి ఎక్కువగా ఉంటుందట. మరి దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చలి ఆడవారికే ఎందుకు ఎక్కువో తెలుసా?
1/6

శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా కదిలేటప్పుడు కండరాలు వేడిని ఉత్పత్తి చేస్తాయి. అయితే మహిళల్లో పురుషులతో పోలిస్తే కండర ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళల్లో వేడి తక్కువగా విడుదల అవుతుంది.
2/6

ప్రోజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు రక్త ప్రసరణ, ఉష్ణోగ్రతను నియంత్రించడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. ప్రోజెస్టెరాన్ రక్త నాళాలను సంకోచింపజేస్తాయి. దీనివల్ల చేతులు, కాళ్ళలో రక్త ప్రవాహం తగ్గుతుంది. అందుకే చలిగా అనిపిస్తుంది.
Published at : 20 Oct 2025 08:24 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















