అన్వేషించండి
Credit Card : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే.. లేకుంటే నష్టమే
Withdrawing Cash from Credit Card : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఎందుకంటే..
క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు విత్ డ్రా చేసేముందు తెలుసుకోవాల్సిన విషయాలివే
1/5

డబ్బులు లేనప్పుడు అప్పు కావాలంటే ఒకప్పుడు వేరే వ్యక్తి నుంచి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. డబ్బులు లేకుంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రెడిట్ కార్డ్స్ చాలామంది దగ్గర ఉంటాయి. షాపింగ్ చేసేందుకు, అవసరమైనప్పుడు డబ్బులు తీసుకునేందుకు దీనిని వినియోగిస్తారు.
2/5

అయితే క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు డ్రా చేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. లేకపోతే విత్‌డ్రా సమయంలో మీకు చాలా నష్టం జరుగుతుంది. అయితే ఇలా డబ్బులు తీసుకోవాలనుకున్నప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
Published at : 02 Sep 2025 09:46 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















