అన్వేషించండి
Fatty Liver : కడుపులో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఫ్యాటీ లివర్ కావొచ్చు
Liver Health : శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే కాలేయ సమస్యలున్నాయని అర్థం. ముఖ్యంగా కడుపులో ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కాలేయ సమస్యలకు సంకేతమట.
లివర్ సమస్యను సూచించే సంకేతాలు
1/7

కొన్నిసార్లు గ్యాస్, ఉబ్బరం లేదా ఆకలి లేకపోవడం వంటివి సాధారణ సమస్యలుగా అనిపిస్తాయి. కానీ ఈ చిన్న లక్షణాలు కాలేయానికి సంబంధించిన పెద్ద సమస్యను సూచిస్తాయి. సమయానికి శ్రద్ధ తీసుకోకపోతే.. ఫ్యాటీ లివర్ సిరోసిస్ లేదా లివర్ ఫెయిల్యూర్ వరకు దారితీయవచ్చు.
2/7

కుడి వైపున పక్కటెముకల కింద తేలికపాటి నొప్పి ఉంటుంది. లేదా ఒత్తిడి, బరువుగా అనిపిస్తే తేలికగా తీసుకోకండి. కాలేయంలో కొవ్వు పెరిగేప్పుడు ఇలా జరుగుతుంది. తిన్న తర్వాత లేదా పడుకున్న తర్వాత ఈ నొప్పి పెరుగుతుంది.
Published at : 25 Aug 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















