అన్వేషించండి
Winter Immunity Boosters : పిల్లలనుంచి పెద్దలవరకు రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ ఇవే
Superfoods for Immunity : సీజన్ మారే కాలంలో ఇమ్యూనిటీ చాలా అవసరం లేకుంటే సీజనల్ వ్యాధులు వస్తాయి. అందుకే డైట్లో కొన్ని రెగ్యూలర్గా చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..
ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఇవే (images Source : Envato)
1/7

పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయి. దీనిని వంటల్లోనూ.. పాలల్లోనూ.. కషాయాల్లోనూ కలిపి తీసుకోవచ్చు.
2/7

అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు లక్షణాలను తగ్గిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. అల్లం టీలలో, కూరల్లో చేసుకుని లాగించవచ్చు.
Published at : 23 Oct 2024 02:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















