అన్వేషించండి

Digital Door Lock Saftey : డిజిటల్ డోర్ లాక్ వాడుతున్నారా? స్మార్ట్ డోర్ లాక్ వాడితే ఈ జాగ్రత్తలు తీసుకోండి

Hidden Risks of Digital Door Locks : స్మార్ట్ డోర్ లాక్ వాడే ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ పొరపాట్లు చేస్తే ప్రమాదమే అంటున్నారు. ఎందుకంటే..

Hidden Risks of Digital Door Locks : స్మార్ట్ డోర్ లాక్ వాడే ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ పొరపాట్లు చేస్తే ప్రమాదమే అంటున్నారు. ఎందుకంటే..

స్మార్ట్ లాక్ సేఫ్ అనుకుంటున్నారా? ఎమర్జెన్సీలో ప్రమాదమా?

1/6
ఈరోజుల్లో చాలామంది ఇళ్లకు డిజిటల్ డోర్ లాక్​లు సెట్ చేయించుకుంటున్నారు. ఇవి సురక్షితమైన, సులభమైన ఎంపికగా భావిస్తున్నారు. ఎందుకంటే దీనికి తాళం చెవి అవసరం లేదు. పాస్వర్డ్, వేలిముద్ర లేదా మొబైల్ ద్వారా తలుపులు తెరుస్తారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌకర్యమే సమస్యలను కలిగిస్తుంది. బ్యాకప్ సిస్టమ్ సరిగ్గా పని చేయకపోతే లేదా వినియోగదారుడి వద్ద సరైన సమాచారం లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

2/6
స్మార్ట్ లాక్ సాధారణంగా విద్యుత్ లేదా బ్యాటరీతో నడుస్తుంది. అగ్ని ప్రమాదం వంటి పరిస్థితుల్లో సిస్టమ్ ఫెయిల్ అయితే లేదా బ్యాటరీ అయిపోతే.. తలుపులు తెరవడం కష్టమవుతుంది. అందుకే ఈ రకమైన సాంకేతికతతో ప్రాథమిక భద్రతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

3/6
ఈ కీ కొనడానికి వెళ్తే.. కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనించాలి. ఉదాహరణకు మెకానికల్ బ్యాకప్, లో బ్యాటరీ అలెర్ట్ ఉండేవి అడగాలి. ఇవి సులభంగా తెరవడానికి వీలు అవుతుంది. కొన్ని తాళాలు ఎక్కువ వేడి లేదా పొగలో ఉంటే వాటంతట అవే తెరుచుకుంటాయి. వాటిని కూడా ఎంచుకోవచ్చు. ఈ రకమైన ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగపడతాయి.

4/6
అలాగే స్మార్ట్ లాక్​ను సరిగ్గా అమర్చాలి. లాక్ సరిగ్గా అమర్చకపోతే లేదా తలుపునకు సరిగ్గా సరిపోకపోతే సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో వీటిని అమర్చాలి.
అలాగే స్మార్ట్ లాక్​ను సరిగ్గా అమర్చాలి. లాక్ సరిగ్గా అమర్చకపోతే లేదా తలుపునకు సరిగ్గా సరిపోకపోతే సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో వీటిని అమర్చాలి.
5/6
ఇంటిలోని సభ్యులందరూ డిజిటల్ డోర్ లాక్ వాడకం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు అత్యవసర పరిస్థితుల్లో తలుపులు తెరవడానికి శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. ఒకరిపైనే ఆధారపడకూడదు. పాస్కోడ్‌తో పాటు మెకానికల్ కీ ఎక్కడ ఉందో అందరికీ తెలియాలి.

6/6
ఈ లాక్​లో సాంకేతిక సదుపాయాలు ఉంటాయి. అయితే వాటిని గుడ్డిగా నమ్మడం సరికాదు. స్మార్ట్ లాక్ ఉపయోగిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు బ్యాటరీని చెక్ చేసుకోవాలి. సిస్టమ్‌ను అప్‌డేట్ చేయడం, లోపాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండటం ముఖ్యం. కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ కుటుంబం భద్రతగా ఉంటుంది.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget