ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. 'మావిగన్'కు కౌంటర్‌గా 'అవిగన్' పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి మాస్టర్ ప్లాన్ రచిస్తున్నారు? ఆయన మనసులో ఏముంది? ఈ రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు నాంది పలకబోతున్నాయి?