అన్వేషించండి

Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?

Surekha Vani Re Marriage : సీనియర్ నటి సురేఖా వాణి తాజాగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్ ఈవెంట్‌లో ఆమె తన రెండో పెళ్లిపై స్పందించారు.

Surekha Vani Comments On Her Second Marriage : టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ మూవీస్ చేశారు. బొమ్మరిల్లు మూవీతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా... ఇప్పుడు మళ్లీ అడపాదడపా మూవీస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన కుమార్తె సుప్రీతతో కలిసి ఫోటో షూట్స్ చేస్తుంటారు.

తాజాగా, సురేఖా వాణి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె తన సెకండ్ మ్యారేజ్ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. 

పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్

'మా అమ్మ హ్యాపీగా ఉండాలి. సెకండ్ మ్యారేజ్ చేస్తానని మీ అమ్మాయి అన్నారు. దానికి మీరేమంటారు?' అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు... సురేఖా వాణి రియాక్ట్ అయ్యారు. 'ఆ ఆలోచనైతే లేదు. ఒకవేళ ఉండుంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఆలోచనే లేదు. ఇకమీదట కూడా ఉండదనే అనుకుంటున్నా. మా అమ్మాయికి పెళ్లే చేసే వయసొచ్చింది. నేనేం పెళ్లి చేసుకుంటాను. అయినా, నా పెళ్లి ప్రెస్ వాళ్లు ఎప్పుడే చేసేశారు. రాసేశారు కూడా.' అంటూ సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

కాగా, గతంలో ఓ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సురేఖా వాణి కుమార్తె, హీరోయిన్ సుప్రీత తన తల్లికి మళ్లీ చేయడంపై కామెంట్ చేశారు. తన తల్లి సురేఖా వాణికి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన తనకు ఉందని అన్నారు. అమ్మ చాలా హ్యాపీగా ఉండాలని... ఆమెను ప్రశ్నించకుండా... ఆమె స్పేస్ ఆమెకు ఇవ్వాలని... అలాంటి వ్యక్తి దొరకాలని అన్నారు. 

Also Read : Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

నిరమ్ మూవీ విషయానికొస్తే... ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలో సురేఖా వాణి శకుంతల అనే కీలకపాత్రలో నటించారు. తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ రావు హీరోగా నటిస్తుండగా... ప్రీతి అశ్రాని, తాన్యా హోప్, నితిన్ సత్య, సురేష్ చక్రవర్తి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి కృష్ణ బాలకృష్ణ దర్శకత్వం వహించగా... డి. ఇమ్మాన్ మ్యూజిక్ అందించారు. తాజా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రియల్ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. మహిళల కిడ్నాప్ అంశాలు, మాఫియా చుట్టూ ఈ స్టోరీ సాగుతోంది.

Also Read : Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget