అన్వేషించండి
Cancer Prevention Routine : రోజూ ఈ పని చేస్తే 13 రకాల క్యాన్సర్లు దూరం అవుతాయట.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు
క్యాన్సర్ ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. అయితే 13 రకాల క్యాన్సర్ల నుంచి రక్షించుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు.
క్యాన్సర్ను దూరం చేసే హెల్తీ రొటీన్ ఇదే
1/7

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక పరిశోధన ప్రకారం.. రోజూ నడిస్తూ ఉంటే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కొంత వరకు తగ్గుతుందని తెలిపారు. దీనికి సంబంధించి కొందరి కార్యకలాపాలను ట్రాక్ చేశారు. ఎంత ఎక్కువ నడిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంత తక్కువగా ఉంటుందని కనుగొన్నారు.
2/7

నడవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని ఇప్పుడు అనేక పరిశోధనల్లో వెలుగులోకి వచ్చింది. మీరు ఎంత ఎక్కువగా నడుస్తారో.. అంత సురక్షితంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు.
Published at : 06 Oct 2025 04:41 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















