అన్వేషించండి

Cockroaches : బొద్దింకలు(కాక్రోచ్) ఆరోగ్యానికి ప్రమాదమా? వీటి వల్ల వ్యాధులు ఎలా వ్యాపిస్తాయంటే..

Diseases Spread by Cockroaches : బొద్దింకల (కాక్రోచ్) బెడదా ఎక్కువగా ఉందా? వాటివల్ల వ్యాపించే వ్యాధులు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Diseases Spread by Cockroaches : బొద్దింకల (కాక్రోచ్) బెడదా ఎక్కువగా ఉందా? వాటివల్ల వ్యాపించే వ్యాధులు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

బొద్దింకల ద్వారా వ్యాపించే వ్యాధులు ఇవే

1/8
బొద్దింకలు ఎక్కువగా చెత్త ప్రాంతాలు, డ్రెయిన్లు, బాత్రూమ్ మూలల్లో తిరుగుతుంటాయి. అక్కడి నుంచి బ్యాక్టీరియా, వైరస్‌లను కాళ్లకు, శరీరానికి అంటించుకుని వంటగది వరకు తీసుకొస్తాయి. ఆ తర్వాత ఆహారంపై, పాత్రలపై తిరగడం వల్ల క్రిములు మన శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

2/8
బొద్దింకలు తాకిన ఆహారం తింటే ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాల్మొనెల్లా, ఈ-కోలై వంటి హానికర బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు.

3/8
బొద్దింకల మలము, రెక్కలు, చనిపోయిన భాగాలు గాల్లో కలిసిపోతాయి. ఇవి కొందరికి అలర్జీని ట్రిగ్గర్ చేస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో ఆస్తమా దాడులు ఎక్కువయ్యే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
బొద్దింకల మలము, రెక్కలు, చనిపోయిన భాగాలు గాల్లో కలిసిపోతాయి. ఇవి కొందరికి అలర్జీని ట్రిగ్గర్ చేస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో ఆస్తమా దాడులు ఎక్కువయ్యే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
4/8
పరిశుభ్రత లేకపోతే బొద్దింకల ద్వారా టైఫాయిడ్, డైరీయా, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఇవి వేగంగా పెరుగుతాయి.
పరిశుభ్రత లేకపోతే బొద్దింకల ద్వారా టైఫాయిడ్, డైరీయా, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఇవి వేగంగా పెరుగుతాయి.
5/8
బొద్దింకలు రాత్రి సమయంలో ఎక్కువగా బయటకు వస్తాయి. వంటగదిలో ఓపెన్‌గా ఉంచిన ఆహారం, పండ్లు, కూరగాయలపై తిరగడం వల్ల అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది.
బొద్దింకలు రాత్రి సమయంలో ఎక్కువగా బయటకు వస్తాయి. వంటగదిలో ఓపెన్‌గా ఉంచిన ఆహారం, పండ్లు, కూరగాయలపై తిరగడం వల్ల అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది.
6/8
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి బొద్దింకల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి బొద్దింకల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
7/8
ఇంట్లో తడి ఎక్కువగా ఉండటం, చెత్త పేరుకుపోవడం, సింక్‌లు శుభ్రంగా లేకపోవడం బొద్దింకలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తాయి. అందుకే ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.
ఇంట్లో తడి ఎక్కువగా ఉండటం, చెత్త పేరుకుపోవడం, సింక్‌లు శుభ్రంగా లేకపోవడం బొద్దింకలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తాయి. అందుకే ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.
8/8
ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తే సాధారణ క్లీనింగ్ సరిపోకపోవచ్చు. అలాంటి సమయంలో ప్రొఫెషనల్ పెస్ట్ కంట్రోల్ చేయించడం మంచిది. లేకపోతే సమస్య మళ్లీ మళ్లీ రావచ్చు.
ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తే సాధారణ క్లీనింగ్ సరిపోకపోవచ్చు. అలాంటి సమయంలో ప్రొఫెషనల్ పెస్ట్ కంట్రోల్ చేయించడం మంచిది. లేకపోతే సమస్య మళ్లీ మళ్లీ రావచ్చు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget