అన్వేషించండి

Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?

Beer and Kidney Stones : బీర్ తాగితే బొజ్జ రావడం ఏమో కానీ.. కిడ్నీలో స్టోన్స్ మాత్రం బయటకి వస్తాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్​లు వైరల్ అవుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో చూసేద్దాం.

Beer and Kidney Stones : బీర్ తాగితే బొజ్జ రావడం ఏమో కానీ.. కిడ్నీలో స్టోన్స్ మాత్రం బయటకి వస్తాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్​లు వైరల్ అవుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో చూసేద్దాం.

బీర్ తాగితే కిడ్నీలో రాళ్ల తగ్గుతాయా?

1/7
బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ బయటకు వస్తాయని చాలామంది నమ్ముతారు. కానీ దీనికి పూర్తి స్థాయిలో శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు.
బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ బయటకు వస్తాయని చాలామంది నమ్ముతారు. కానీ దీనికి పూర్తి స్థాయిలో శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు.
2/7
కొన్ని అధ్యయనాల ప్రకారం బీర్‌లో ఉండే ద్రవ పరిమాణం మూత్ర విసర్జనను పెంచవచ్చు. దీంతో చిన్న స్టోన్స్ బయటకు వెళ్లే అవకాశం కొంత ఉండొచ్చు.
కొన్ని అధ్యయనాల ప్రకారం బీర్‌లో ఉండే ద్రవ పరిమాణం మూత్ర విసర్జనను పెంచవచ్చు. దీంతో చిన్న స్టోన్స్ బయటకు వెళ్లే అవకాశం కొంత ఉండొచ్చు.
3/7
అయితే బీర్‌లో ఆల్కహాల్ ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. డీహైడ్రేషన్ కిడ్నీ స్టోన్స్ సమస్యను మరింత పెంచొచ్చు.
అయితే బీర్‌లో ఆల్కహాల్ ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. డీహైడ్రేషన్ కిడ్నీ స్టోన్స్ సమస్యను మరింత పెంచొచ్చు.
4/7
హార్వర్డ్‌కు చెందిన కొన్ని పరిశోధనల్లో పరిమిత మోతాదులో బీర్ తీసుకునేవారిలో కిడ్నీ స్టోన్స్ ప్రమాదం కొంత తక్కువగా కనిపించినా.. దీనిని చికిత్సగా భావించకూడదని వైద్యులు చెబుతున్నారు.
హార్వర్డ్‌కు చెందిన కొన్ని పరిశోధనల్లో పరిమిత మోతాదులో బీర్ తీసుకునేవారిలో కిడ్నీ స్టోన్స్ ప్రమాదం కొంత తక్కువగా కనిపించినా.. దీనిని చికిత్సగా భావించకూడదని వైద్యులు చెబుతున్నారు.
5/7
బీర్ తాగడం వల్ల స్టోన్స్ కరిగిపోతాయని లేదా పూర్తిగా పోతాయని చెప్పే బలమైన మెడికల్ ఎవిడెన్స్ ప్రస్తుతం లేదని చెప్తున్నారు నిపుణులు.
బీర్ తాగడం వల్ల స్టోన్స్ కరిగిపోతాయని లేదా పూర్తిగా పోతాయని చెప్పే బలమైన మెడికల్ ఎవిడెన్స్ ప్రస్తుతం లేదని చెప్తున్నారు నిపుణులు.
6/7
ఇప్పటికే కిడ్నీ వ్యాధులు, లివర్ సమస్యలు, హై బీపీ, డయాబెటిస్ ఉన్నవారు బీర్‌ను హెల్త్ డ్రింక్​లా తీసుకోవడం ప్రమాదకరం కావొచ్చు.
ఇప్పటికే కిడ్నీ వ్యాధులు, లివర్ సమస్యలు, హై బీపీ, డయాబెటిస్ ఉన్నవారు బీర్‌ను హెల్త్ డ్రింక్​లా తీసుకోవడం ప్రమాదకరం కావొచ్చు.
7/7
కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే బీర్ కంటే తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం, ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను నియంత్రించడం, వైద్యుల సూచనలు పాటించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే బీర్ కంటే తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం, ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను నియంత్రించడం, వైద్యుల సూచనలు పాటించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Abhijeet Dipke Typhoid: టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది
టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా?  రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Embed widget