అన్వేషించండి

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? రోగనిరోధక శక్తి పెంచే ఆధ్యాత్మిక ఉపాయం ఇదిగో!

Divine Mantras: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఉపశమనం లభించడం లేదా? అయితే ఈ ఆధ్యాత్మిక చిట్కాలు పాటించి చూడండి..ప్రయోజనం ఉండొచ్చు..

Divine Mantras: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఉపశమనం లభించడం లేదా? అయితే ఈ ఆధ్యాత్మిక చిట్కాలు పాటించి చూడండి..ప్రయోజనం ఉండొచ్చు..

Divine Mantras for Health

1/6
భగవంతుడి నామస్మరణ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. ఇందులో భగంగా మీ అనారోగ్యాన్ని తగ్గించే కొన్ని మంత్రాలు సూచిస్తున్నారు.
భగవంతుడి నామస్మరణ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. ఇందులో భగంగా మీ అనారోగ్యాన్ని తగ్గించే కొన్ని మంత్రాలు సూచిస్తున్నారు.
2/6
మహా మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.  రోజూ ఉదయం 108 సార్లు పఠిస్తే...దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మహా మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. రోజూ ఉదయం 108 సార్లు పఠిస్తే...దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
3/6
ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధనంతరయే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః.  మందులు తీసుకునేముందు జపిస్తే త్వరగా కోలుకుంటారు, మందుల ప్రభావం పెరుగుతుంది
ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధనంతరయే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. మందులు తీసుకునేముందు జపిస్తే త్వరగా కోలుకుంటారు, మందుల ప్రభావం పెరుగుతుంది
4/6
హనుమాన్ మంత్రం ఓం హాం హనుమతే నమః . కీళ్ల నొప్పులు, శ్వాసకోస సమస్యలు తగ్గించి మానసిక బలాన్ని, శారీరక శక్తిని అందిస్తుంది. ప్రతి మంగళవారం, శనివారం 108 సార్లు జపించండి
హనుమాన్ మంత్రం ఓం హాం హనుమతే నమః . కీళ్ల నొప్పులు, శ్వాసకోస సమస్యలు తగ్గించి మానసిక బలాన్ని, శారీరక శక్తిని అందిస్తుంది. ప్రతి మంగళవారం, శనివారం 108 సార్లు జపించండి
5/6
సూర్య మంత్రం ఓం సూర్యాయ నమః... కంటి ఆరోగ్యం, చర్మ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు పడుతుండగా 12 సార్లు జపిస్తే విటమిన్ D పెరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
సూర్య మంత్రం ఓం సూర్యాయ నమః... కంటి ఆరోగ్యం, చర్మ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు పడుతుండగా 12 సార్లు జపిస్తే విటమిన్ D పెరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
6/6
గణేష్ మంత్రం ఓం గం గణపతయే నమః - జీర్ణక్రియ ఆరోగ్యం, ఊబకాయం నియంత్రణ, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. రోజూ ఉదయాన్నే 108 సార్లు జపించండి
గణేష్ మంత్రం ఓం గం గణపతయే నమః - జీర్ణక్రియ ఆరోగ్యం, ఊబకాయం నియంత్రణ, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. రోజూ ఉదయాన్నే 108 సార్లు జపించండి

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget