అన్వేషించండి

Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?

Polimera 3 Update : బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ పొలిమేర 3పై బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ సాగుతుండగా... మరో స్టార్ ఎంట్రీ కన్ఫర్మ్ చేశారు.

Satyam Rajesh's Polimera 3 Update : మా ఊరి పొలిమేర... డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అదే జోష్‌తో వచ్చిన పొలిమేర 2 కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ కూడా రెడీ అవుతోంది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. 

హారర్ థ్రిల్లర్‌లో యాక్షన్ కింగ్

ఈ హారర్ థ్రిల్లర్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు మూవీ టీం స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. మరి ఆయన రోల్ ఏంటి? అనేది రివీల్ చేయలేదు. అర్జున్‌కు స్వాగతం పలుకుతూ... 'యాక్షన్ మీట్స్ పవర్' అంటూ వీడియోను టీం పంచుకుంది. హారర్ థ్రిల్లింగ్ అంశాలు ఉన్న మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా ఆయన నటించవచ్చనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. పొలిమేర ఫ్రాంచైజీలో సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

Also Read : This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?

భారీ బడ్జెట్‌తో...

గత రెండు పార్టులకు వచ్చిన సూపర్ రెస్పాన్స్‌తో 'పొలిమేర 3' మరింత థ్రిల్లింగ్ అంశాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్యలతో పాటు గెటప్ శ్రీను, సాహితి దాసరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు.

ఫస్ట్ పార్ట్‌లో ఓ పల్లెటూరిలో జరిగే అనుమానాస్పద హత్యలు, క్షుద్రపూజలు, చేతబడి నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది. హారర్, థ్రిల్లింగ్ అంశాలు హైప్ క్రియేట్ చేశాయి. అలాగే, రెండో పార్ట్‌లో గ్రామంలో ఉండే ఆలయం వెనుక నిధి రహస్యం, క్షుద్రపూజలతో నిధిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు, హిమాలయాల్లో మిస్టరీ అంశాలను సస్పెన్స్‌గా చూపించారు. నిజానికి రెండో పార్టులో ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకుండా వదిలేశారు. ఇప్పుడు మూడో పార్టులో వాటికి సమాధానాలు చెప్పడం సహా సరికొత్త అంశాలను యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Also Read : This Week Theatrical Releases : శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget