అన్వేషించండి

Clove Water : రాత్రి పడుకునే ముందు లవంగాల నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

Clove Water at Night : లవంగాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని మరిగించి రాత్రి తాగడం వల్ల ఆరోగ్యానికి కొన్ని లాభాల అందుతాయి. వెచ్చగా, ఘాటుగా ఉండే ఈ టీ తాగితే కలిగే లాభాలు చూసేద్దాం.

Clove Water at Night : లవంగాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని మరిగించి రాత్రి తాగడం వల్ల ఆరోగ్యానికి కొన్ని లాభాల అందుతాయి. వెచ్చగా, ఘాటుగా ఉండే ఈ టీ తాగితే కలిగే లాభాలు చూసేద్దాం.

పడుకునేముందు లవంగాల నీరు తాగితే కలిగే లాభాలు

1/8
లవంగాల్లో ఉండే సహజ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడొచ్చు. రాత్రి భోజనం తర్వాత లవంగాల నీరు తాగితే గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
లవంగాల్లో ఉండే సహజ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడొచ్చు. రాత్రి భోజనం తర్వాత లవంగాల నీరు తాగితే గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
2/8
లవంగాల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీంతో గొంతు నొప్పి, దగ్గు, కఫం వంటి సమస్యల్లో కొంత రిలీఫ్ లభించవచ్చు. ముఖ్యంగా చల్లని వాతావరణంలో ఇది కొందరికి ఉపయోగపడొచ్చు.
లవంగాల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీంతో గొంతు నొప్పి, దగ్గు, కఫం వంటి సమస్యల్లో కొంత రిలీఫ్ లభించవచ్చు. ముఖ్యంగా చల్లని వాతావరణంలో ఇది కొందరికి ఉపయోగపడొచ్చు.
3/8
లవంగాలను చాలాకాలంగా సహజ మౌత్ ఫ్రెష్‌నర్‌లా ఉపయోగిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు లవంగాల నీరు తాగితే నోటిలో బ్యాక్టీరియా తగ్గి చెడు వాసన కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది.
లవంగాలను చాలాకాలంగా సహజ మౌత్ ఫ్రెష్‌నర్‌లా ఉపయోగిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు లవంగాల నీరు తాగితే నోటిలో బ్యాక్టీరియా తగ్గి చెడు వాసన కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది.
4/8
వెచ్చని లవంగాల నీరు తాగడం వల్ల కొందరికి శరీరం తేలికగా, రిలాక్స్‌గా అనిపించవచ్చు. ఇది నిద్రకు హెల్ప్ చేస్తుంది. ప్రశాంతతను అందిస్తుంది. కానీ ఇదేమి నిద్ర సమస్యలను పూర్తిగా దూరం చేయదు.
వెచ్చని లవంగాల నీరు తాగడం వల్ల కొందరికి శరీరం తేలికగా, రిలాక్స్‌గా అనిపించవచ్చు. ఇది నిద్రకు హెల్ప్ చేస్తుంది. ప్రశాంతతను అందిస్తుంది. కానీ ఇదేమి నిద్ర సమస్యలను పూర్తిగా దూరం చేయదు.
5/8
లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడొచ్చు. దీంతో ఇమ్యూనిటీకి కొంత మద్దతు లభించే అవకాశం ఉంటుంది.
లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడొచ్చు. దీంతో ఇమ్యూనిటీకి కొంత మద్దతు లభించే అవకాశం ఉంటుంది.
6/8
లవంగాలను పంటి నొప్పి, చిగుళ్ల సమస్యల కోసం ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి లవంగాల నీరు రాత్రి తాగడం వల్ల నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా కొంతవరకు సహాయం చేస్తుంది.
లవంగాలను పంటి నొప్పి, చిగుళ్ల సమస్యల కోసం ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి లవంగాల నీరు రాత్రి తాగడం వల్ల నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా కొంతవరకు సహాయం చేస్తుంది.
7/8
లవంగాల నీరు పరిమితంగా తీసుకుంటేనే మంచిది. అధికంగా తాగితే కడుపులో మంట, అసిడిటీ లేదా అలర్జీ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి దీనిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
లవంగాల నీరు పరిమితంగా తీసుకుంటేనే మంచిది. అధికంగా తాగితే కడుపులో మంట, అసిడిటీ లేదా అలర్జీ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి దీనిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
8/8
వేసవిలో లవంగాల నీరు ఎక్కువ తాగకపోవడమే మంచిది. ఎందుకంటే వీటికి వేడి గుణం ఉంటుంది. కాబట్టి పరిమితంగా తీసుకుంటేనే మంచి ఫలితాలు చూస్తారు.
వేసవిలో లవంగాల నీరు ఎక్కువ తాగకపోవడమే మంచిది. ఎందుకంటే వీటికి వేడి గుణం ఉంటుంది. కాబట్టి పరిమితంగా తీసుకుంటేనే మంచి ఫలితాలు చూస్తారు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Abhijeet Dipke Typhoid: టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది
టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి  ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget