అన్వేషించండి
Stress Reducing Tips : పదే పదే టెన్షన్ పడుతున్నారా? ఒత్తిడిని దూరం చేసే 5 మార్గాలు ఇవే
Tension Reducing Tips : ఒత్తిడిలో ఉన్నప్పుడు మన ఆలోచనలు చెడు ఆలోచనలపై కేంద్రీకరిస్తాయి. అందుకే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు.
ఒత్తిడిని దూరం చేసే చిట్కాలు ఇవే
1/6

మీ మనస్సు కూడా నిరంతరం చంచలంగా లేదా ఎల్లప్పుడూ ఒత్తిడికి గురవుతున్నట్లు అనిపిస్తుందా? అయితే మీరు ఒక్కరే కాదు. ఈ పరిస్థితి ఈ రోజుల్లో చాలా మందిలో ఉంది. అయితే కొన్ని సులభమైన మార్గాల ద్వారా ఒత్తిడిని తగ్గించి మనస్సును అదుపులోకి తెచ్చుకోవచ్చు.
2/6

నిజానికి మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు.. మన ఆలోచన, ప్రణాళిక ఎప్పుడూ నెగిటివ్ వైపే ప్రభావితమవుతాయి. రాంగ్ నిర్ణయాలు తీసుకుంటాము. అలాంటి సమయంలో మీ శరీరంపై కొంత శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. మీ శరీరం ఎలా ఉందో గమనించండి. భుజాలు బిగుసుకుపోవడం.. గుండె వేగంగా కొట్టుకోవడం లేదా కడుపులో భారంగా అనిపించడం వంటివి గమనించండి. నిపుణులు ప్రకారం మీ శరీరం ఏమి చెబుతుందో దానిపై శ్రద్ధ వహించాలి. ఇది మిమ్మల్ని గతం నుంచి ప్రజెంట్లోకి తీసుకురావడానికి, మనస్సును శాంతింపజేయడానికి సహాయపడుతుంది.
Published at : 03 Nov 2025 06:02 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















