అన్వేషించండి
Eesha Rebba: బ్లాక్ అండ్ వైట్ పూలటాప్ లో ఇషా నయా లుక్స్...
Image Credit/ Eesha Instagram
1/9

(Image Credit/ yourseesha Instagram)‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘అమీ తుమీ’ ‘అ’, ‘అరవింద సమేత’ సినిమాలు ఇషారెబ్బా కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలన్నీ ‘అ’తోనే మొదలు కావడం ఓ విశేషం అయితే అన్నీ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలే. అయినప్పటికీ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అటు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండే బ్యూటీ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా పూల టాప్ తో షేర్ చేసిన ఫొటోల్లో ఇషారెబ్బా ఏముందబ్బా అనిపిస్తోంది.
2/9

(Image Credit/ yourseesha Instagram)ఇషా రెబ్బ
Published at : 28 Oct 2021 10:52 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















