అన్వేషించండి
‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుక
నందమూరి బాలకృష్ణ, పీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి‘ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ విజయోత్సవ వేడుక నిర్వహించారు.

Photo@MythriOfficial/twitter
1/12

నందమూరి బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి‘ సంక్రాంతికి విడుదలైంది.
2/12

గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయం సాధించింది.
3/12

బాలయ్య కెరీర్ లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
4/12

ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
5/12

ఈ సందర్భంగా ‘వీరసింహుని విజయోత్సవం‘ పేరుతో సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు.
6/12

ఈ వేడుకలో వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ సహా పలువురు కీలక నటీనటులు పాల్గొన్నారు.
7/12

బ్లూ డ్రెస్ లో హనీ రోజ్ కనిపించి ఆకట్టుకుంది.
8/12

చీరలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ వేడుకలో పాల్గొన్నది.
9/12

సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ష్సేన్ సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు.
10/12

మూవీ యూనిట్ అంతా ఈ వేడుకలో పాల్గొని సందడి చేసింది.
11/12

అందరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
12/12

ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో బాలయ్య అభిమానులు పాల్గొన్నారు.
Published at : 23 Jan 2023 08:46 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
పాలిటిక్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion