అన్వేషించండి
Shobha shetty karthika deepam sequel: కార్తీకదీపం సీక్వెల్లో మోనిత ఉన్నట్టేనా!
'కార్తీకదీపం' విలన్ మోనిత( శోభాశెట్టి)

image credit: ShobhaShetty/Instagram
1/9

స్మాల్ స్క్రీన్ పై శోభాశెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక దీపం సీరియల్ లో విలన్ మోనితగా ఫుల్ మార్కులు కొట్టేసింది.
2/9

కన్నడంలో, తెలుగులో చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపం ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
3/9

ఇప్పుడు కార్తీకదీపం సీక్వెల్ హడావుడి మొదలవడంతో మళ్లీ మోనిత ఉంటుందా ఉండదా అనే డిస్కషన్ జరుగుతోంది
4/9

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలతో పాటూ మోనిత క్యారక్టర్ కి బాగా కనెక్టైపోయారు ప్రేక్షకులు. తెలుగు సినిమా చరిత్రలో ‘బాహుబలి’ ఎలాగో.. బుల్లితెరపై కార్తీకదీపం అలా అయిపోయింది.
5/9

అలాంటి సీరియల్కి కొనసాగింపుగా ‘కార్తీకదీపం’ పార్ట్ 2 వస్తుందని అఫీషియల్ ప్రోమో వదిలారు. అప్పటి నుంచీ స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల్లో మొదలైన ఒకే ఒక్క ప్రశ్న.. మా డాక్టర్ బాబు.. వంటలక్క.. మోనితలు మళ్లీ వస్తారా? లేదా? అని.
6/9

‘కార్తీకదీపం’ సీక్వెల్ కథకి సంబంధించిన ప్రోమోలో.. డాక్టర్ బాబు, వంటలక్కల కూతురు శౌర్యతో కథ మొదలుపెట్టించబోతున్నారు. పైగా నాకు అమ్మైనా నాన్నైనా మా అమ్మే అంటోంది శౌర్య.
7/9

‘కార్తీకదీపం’ సీక్వెల్ కథకి సంబంధించిన ప్రోమోలో.. డాక్టర్ బాబు, వంటలక్కల కూతురు శౌర్యతో కథ మొదలుపెట్టించబోతున్నారు. పైగా నాకు అమ్మైనా నాన్నైనా మా అమ్మే అంటోంది శౌర్య. దీన్ని బట్టి చూస్తే డాక్టర్ బాబు.. వంటలక్క, శౌర్యలకు దూరమైనట్టు చెప్పకనే చెప్పారు.
8/9

ప్రోమోను బట్టి చూస్తే.. శౌర్య తన అమ్మా నాన్నని చేరుకోవడమే స్టోరీ అయి ఉండొచ్చు. ఇందులో మోనిత పాత్ర ఏంటో మరి చూడాలి...
9/9

‘కార్తీక దీపం’ సీరియల్లో తనతో పాటు డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన యశ్వంత్ రెడ్డిని పెళ్లి చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఈ మధ్యే ఏంగేజ్ మెంట్ చేసుకుంది.
Published at : 20 Feb 2024 02:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
క్రైమ్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion