అన్వేషించండి
Nuvvunte Naa Jathaga Serial Today March 17th Highlights : రౌడీల నుంచి సత్యమూర్తిని కాపాడిన హరివర్ధన్.. కూతురికి ఏమైనా జరిగితే ప్రాణాలతో వదలనని హెచ్చరించిన జడ్జ్, నువ్వుంటే నా జతగా హైలెట్స్
Nuvvunte Naa Jathaga Today Episode : రౌడీల నుంచి సత్యమూర్తిని హరివర్ధన్ కాపాడాడు జడ్జ్. తన కూతురికి మాత్రం ఏమైనా జరిగితే ఎవరిని ప్రాణాలతో వదలనంటూ హెచ్చరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

నువ్వుంటే నా జతగా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Images Source : JIO Hotstar)
1/11

కూతురు కోసం వెతుకుతూ హరివర్దన్ మిధునకు కాల్ చేస్తాడు. గుడిలో హోమం జరుగుతుందని.. అక్కడికి వెళ్లమని.. తన మామయ్య కనిపిస్తే అతని దగ్గరే ఉండమని చెప్తుంది. అయిష్టంగానే హరివర్దన్ గుడిలో వెతుకుతాడు. (Images Source : JIO Hotstar)
2/11

ఈలోపు దేవాకు కాల్ చేస్తుంది మిధున. ఎందుకు ఊరికే కాల్ చేస్తున్నావ్ అని అడిగితే జరిగిన విషయం చెప్తుంది మిధున. వెంటనే గుడి దగ్గరికి రమ్మని చెప్తుంది. (Images Source : JIO Hotstar)
3/11

మిధున కంటే ముందు శారద గుడికి చేరుకుంటుంది. తన భర్తకోసం ఏడుస్తూ.. దేవుడిని కాపాడమని కోరుకుంటూ వెతుక్కుంటుంది. (Images Source : JIO Hotstar)
4/11

దేవా బైక్‌పై గుడికి బయలుదేరుతాడు. దారిలో కారు యాక్సిడెంట్ అయి కింద పడిపోతాడు. తర్వాత బైక్ స్టార్ట్ అవ్వకుంటే పరుగెత్తుకుంటూ బయలుదేరుతాడు. (Images Source : JIO Hotstar)
5/11

రావి చెట్టుకు ముడుపు కట్టేందుకు వెళ్లిన సత్యమూర్తి రౌడీలు వెంబడిస్తారు. కత్తి తీసుకుని సత్యమూర్తిని పొడిచేందుకు రౌడీ వచ్చేస్తాడు. (Images Source : JIO Hotstar)
6/11

అక్కడికి వచ్చిన హరివర్థన్ రౌడీ కత్తితో పొడవకుండా అడ్డుకుంటాడు. చూసి సత్యమూర్తి షాకైపోతాడు. అక్కడికి వచ్చిన శారద కూడా దీనిని చూస్తుంది.(Images Source : JIO Hotstar)
7/11

నా ప్లేస్‌లో ఎవరైనా ఉంటే మీరు చనిపోవాలని కోరుకుంటారు. కానీ నాకు ప్రాణం విలువ తెలుసు కాబట్టి మీ ప్రాణాలు కాపాడాను అనడంతో సత్యమూర్తి చేతులెత్తి దండం పెడతాడు. (Images Source : JIO Hotstar)
8/11

ఈరోజు మిమ్మల్ని కాపాడాను. మీ కొడుకు వల్ల మీకే కాదు.. నా కూతురు ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. తనకి ఏదైనా జరిగితే మాత్రం కుటుంబంలో ఎవరిని ప్రాణాలతో వదలనంటూ హెచ్చరిస్తాడు. (Images Source : JIO Hotstar)
9/11

తర్వాత మిధున జడ్జ్‌తో మాట్లాడుతుంది. సారీ నాన్న.. నాకు ఇంకో మార్గం దొరకలేదు. నన్ను క్షమించు అంటూ ఏడుస్తుంది. జడ్జ్ కూడా ఎమోషనల్ అవుతాడు. (Images Source : JIO Hotstar)
10/11

అనంతరం జడ్జ్ అక్కడి నుంచి వెళ్తాడు. దారిలో దేవా, హరివర్దన్ ఎదురు పడతాడు. దేవా సత్యమూర్తి కోసం వెతుకుతాడు. (Images Source : JIO Hotstar)
11/11

దేవా సత్యమూర్తి దగ్గరికి వెళ్లి.. మిమ్నల్ని చంపాలని చూసిన వాడిని చంపేస్తాను అని అంటాడు. దీంతో సత్యమూర్తి ఎమోషనల్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. (Images Source : JIO Hotstar)
Published at : 17 Mar 2025 03:38 PM (IST)
Tags :
Love Mithuna Rowdy Marriage Judge Bhanu Telugu Entertainment Telugu Serials #telugu News Deva Nuvvunte Naa Jathaga Serial Nuvvunte Naa Jathaga Serial Today Nuvvunte Naa Jathaga Serial In Telugu Nuvvunte Naa Jathaga Serial Today Episode Nuvvunte Naa Jathaga Serial Today Promo Nuvvunte Naa Jathaga Promo Nuvvunte Naa Jathaga Serial Highlights Nuvvunte Naa Jathaga Serial Today March 17th Episodeమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion