అన్వేషించండి
Karthika Deepam 2 March 17th Highlights : శ్రీధర్‌కి తన స్టైల్లో రిప్లై ఇచ్చిన కార్తీక్.. జ్యోని పెళ్లి చేసుకునేది గౌతమ్ అని తెలిస్తే దీప ఏమి చేస్తుందో, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్
Karthika Deepam Idi Nava Vasantham Today Episode : దీప వల్లే నీ జీవితం నాశనమైందని శ్రీధర్ అంటే.. దీపే నా కోట్ల ఆస్తి అంటూ కార్తీక్ చెప్తాడు. దీంతో ఇవాళ్టి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: jio+ Hotstar)
1/7

కార్తీక్‌కి ఆస్తి వచ్చిందనుకుని శ్రీధర్ కార్తీక్ ఇంటికి వస్తాడు. మీరు ఎందుకు మా ఇంటికి అస్తమాను వస్తున్నారంటూ కాంచన సీరియస్ అవుతుంది. మరోవైపు మీకు ఆస్తి వచ్చిందని నన్ను దూరం పెడుతున్నారంటూ శ్రీధర్ సీరియస్ అవుతాడు. (Image Credit: jio+ Hotstar)
2/7

గుడ్ న్యూస్ అంటే ఆస్తి రావడం కాదు.. జ్యోత్స్నకు పెళ్లి కుదిరిందని కార్తీక్ చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. కార్తీక్‌కి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అంటూ దీపను బ్లేమ్ చేస్తాడు. (Image Credit: jio+ Hotstar)
3/7

శ్రీధర్ మాటాలకు కార్తీక్ స్ట్రాంగ్ రిప్లై ఇస్తాడు. దీప వల్ల నా ఆస్తి పోలేదు. దీపే నాకు కోట్ల ఆస్తి అంటూ శ్రీధర్‌కు గట్టి రిప్లై ఇస్తాడు. తర్వాత కార్తీక్, దీప ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కి వెళ్తారు. (Image Credit: jio+ Hotstar)
4/7

దారిలో గౌతమ్ కారులో ఉన్న మరో అమ్మాయి చేతికి ముద్దు పెడతాడు. వీడు మళ్లీ ఇంకో అమ్మాయిని మోసం చేస్తున్నాడనుకుంటూ.. కారుని రాయితో కొట్టాలని దీప చూస్తుంది.(Image Credit: jio+ Hotstar)
5/7

అక్కడికి వచ్చిన కార్తీక్‌కి విషయం చెప్తుంది. వాడి పని ఎలా అయినా తేల్చాలని అనుకుంటుంది. (Image Credit: jio+ Hotstar)
6/7

గౌతమ్ తన పేరెంట్స్‌తో కలిసి జ్యో ఇంటికి వస్తాడు. పెళ్లి సెట్ అవ్వాలనుకుని గుడికి వెళ్లినట్లు చెప్తాడు. దీంతో శివన్నారాయణ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. (Image Credit: jio+ Hotstar)
7/7

జ్యోత్స్నను అందంగా అలంకరించి కిందకి తీసుకువస్తారు. జ్యో అందానికి గౌతమ్‌తో పాటు అతని ఫ్యామిలీ ఫిదా అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. (Image Credit: jio+ Hotstar)
Published at : 17 Mar 2025 08:31 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
క్రికెట్
కరీంనగర్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion